నిన్న జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు 6 సిక్సర్లతో 225 స్ట్రైక్ రేట్ తో 106 పరుగులు బాదాడు ఇషాన్ కిషన్.