అన్వేషించండి
IND vs ZIM: జింబాబ్వే బయల్దేరిన టీమ్‌ఇండియా! కుర్రాళ్ల జోష్ చూడండి!
భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు అనుమతి పొందాడు. భారత జట్టుకు రాహులే నాయకత్వం వహించనున్నాడు. అతని డిప్యూటీగా శిఖర్ ధావన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

టీమ్ ఇండియా
1/5

టీమ్ఇండియా కుర్రాళ్లు జింబాబ్వే పర్యటనకు బయల్దేరారు.
2/5

యువ ఆటగాళ్లంతా విమానంలో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
3/5

మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ఇండియాకు కోచుగా ఉంటాడు.
4/5

ఈ సిరీసుకు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు.
5/5

టీమ్ఇండియాకు రాహుల్ కెప్టెన్సీ చేస్తాడు. గబ్బర్ అతడికి డిప్యూటీగా ఉంటాడు.
Published at : 13 Aug 2022 06:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
హైదరాబాద్
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion