అన్వేషించండి
జోడో యాత్రలో రాహుల్‌తో లోకనాయకుడు
న్యూఢిల్లీలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కమల్ హాసన్ పాల్గొన్నారు.

జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కమల్ హాసన్
1/6

ఢిల్లీలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొన్నారు.
2/6

జనవరి చివరి నాటికి ఈ యాత్ర కశ్మీర్‌లో ముగియనుంది.
3/6

కమల్ హాసన్, రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి యాత్రను శనివారం ఎర్రకోట వరకూ కొనసాగించారు.
4/6

ఆ తరవాత అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
5/6

రాజకీయాలపై తనకంటూ ప్రత్యేకమైన ఐడియాలజీ ఉంది. అందుకే కొత్త పార్టీ స్థాపించినట్లు కమల్ తెలిపారు.
6/6

దేశానికి తన అవసరం ఉందని తన అంతరాత్మ చెప్పిందన్నారు.
Published at : 24 Dec 2022 10:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion