అన్వేషించండి
Farmers Celebrate on Farm Laws Repeal: 'మా పొలంలో మొలకలొచ్చాయి..' దేశవ్యాప్తంగా రైతుల సంబరాలు

నూతన సాగు చట్టాలు రద్దు చేయడంతో రైతుల సంబరాలు
1/7

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు నేడు మోదీ ప్రకటించారు. (Courtesy: PTI)
2/7

సాగు చట్టాలు రద్దు కానుండటంతో 11 నెలలుగా పోరాటం చేస్తోన్న రైతులు సంబరాలు చేసుకున్నారు. (Courtesy: PTI)
3/7

దిల్లీ సింఘు సరిహద్దు వద్ద మిఠాయిలు పంచుకుని నృత్యం చేశారు. (Courtesy: PTI)
4/7

మహిళలు కూడా ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Courtesy: PTI)
5/7

పార్లమెంటులో ఈ చట్టాలను రద్దు చేసే రోజు వరకు పోరాటాన్ని ఆపబోమని తెలిపారు. (Courtesy: PTI)
6/7

ఎండ, వాన, చలికి లెక్కచేయకుండా దాదాపు ఏడాది పాటు రైతుల ఉద్యమం సాగింది. (Courtesy: PTI)
7/7

ఇది ఓ చారిత్రక విజయంగా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. (Courtesy: PTI)
Published at : 19 Nov 2021 03:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
తెలంగాణ
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion