అన్వేషించండి
Sobhita Dhulipala Photos: ట్రెడిషనల్ లుక్ లో శోభిత
శోభితా ధూళిపాళ

Image credit:Sobhita Dhulipala/Instagram
1/7

శోభిత సినిమాలతో కన్నా నాగచైతన్యతో డేటింగ్ చేస్తోందనే రూమర్స్ తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. చైతూతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందంటూ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..
2/7

తాజాగా శోభిత పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే చూపుతిప్పుకోలేరు.
3/7

పొన్నియన్ సెల్వన్ 2 మూవీతో వచ్చిన శోభిత.. గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది
4/7

మలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1 సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. Image credit: Shobhita Dhulipala/ Instagram
5/7

శోభిత ‘ది నైట్ మేనేజర్’ (The Night Manager) అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ రెండో భాగం ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Image credit: Shobhita Dhulipala/ Instagram
6/7

శోభిత ధూళిపాళ Image credit: Shobhita Dhulipala/ Instagram
7/7

శోభిత ధూళిపాళ Image credit: Shobhita Dhulipala/ Instagram
Published at : 30 Apr 2023 02:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తెలంగాణ
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion