అన్వేషించండి
Nabha Natesh :ఇస్మార్ట్ బ్యూటీ స్టన్నింగ్ లుక్.. 'డార్లింగ్' తో నభా ఈజ్ బ్యాక్ అనిపించుకుంటుందా!
Nabha Natesh : ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది నభా నటేష్ స్వయంభు మూవీలో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇస్మార్ట్ బ్యూటీ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే...

నభా నటేష్ (Image credit: Instagram)
1/5

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది నభా నటేష్. ఇక తిరుగులేదు అనుకునే సమయంలో బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ డార్లింగ్, స్వయంభు మూవీస్ తో లక్ చెక్ చేసుకునేందుకు సిద్ధమైంది
2/5

డార్లింగ్ మూవీలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉన్న యువతిగా నటిస్తోంది నభా. ప్రియదర్శి కథల ఎంపిక కూడా విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ మూవీ సక్సెస్ అవడం పక్కా అని ఫిక్సైపోయారంతా... ఈ మూవీకోసం వర్క్ షాప్ లకు హాజరై ట్రైనింగ్ కూడా తీసుకుందట నభా...
3/5

రీఎంట్రీలో ఫస్ట్ మూవీతో మంచి హిట్ కొట్టాలని భావిస్తోన్న నభా నటేష్..నిఖిల్ తో స్వయంభూ మూవీలో కూడా నటిస్తోంది. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రిన్సెస్ రోల్ లో కనిపించనుంది.
4/5

నన్నుదోచుకుందువటే మూవీతో ఎంట్రీ ఇచ్చిన నభా..ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా పెద్దగా క్లిక్కవలేదు. రామ్-పూరీ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్లీ పడలేదు...
5/5

నభా నటేష్ (Image credit: Instagram)
Published at : 10 Jul 2024 03:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion