అన్వేషించండి
Meenakshi Chaudhary: ఎడారిలో 'ఖిలాడి' బ్యూటీ!
Meenakshi Chaudhary Instagram Photos: 'గుంటూరుకారం' బ్యూటీ మీనాక్షి చౌదరి

Image Credit: Meenakshi chaudhary / Instagram
1/7

Meenakshi Chaudhary Latest Photos: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న గుంటూరుకారం సినిమాలో నటిస్తోంది మీనాక్షి చౌదరి
2/7

మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షిని ఖరారు చేసిందట టీమ్.
3/7

విశ్వక్ సేన్ 10వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయింది.
4/7

Meenakshi Chaudhary Upcoming Movies: ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపుగా అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో తెలుగు తో పాటు తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి.
5/7

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడి', 'హిట్ 2' సినిమాల్లో నటించింది.
6/7

2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది.
7/7

హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Published at : 03 Nov 2023 02:30 PM (IST)
Tags :
Mahesh Babu Trivikram Meenakshi Chaudhary Telugu News Meenakshi Chaudhary Movies Meenakshi Chaudhary Photos Meenakshi Chaudhary Latest Photos Meenakshi Chaudhary Instagram Gunturu Karam Movie Heroine Meenakshi Red Dress Photos Meenakshi Chaudhary Latest Images Meenakshi Chaudhary Upcoming Moviesమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion