అన్వేషించండి
Mahesh Babu Family : హాట్ సమ్మర్లో మంచులో చిల్ అవుతున్న మహేశ్ బాబు ఫ్యామిలీ.. సితార, గౌతమ్ ఫోటోలు షేర్ చేసిన నమ్రతా
Mahesh Babu Family in Switzerland Vacation : మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పిల్లలతో కలిసి స్విట్జార్లాండ్లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ మంచులో ఫోటోలు దిగి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.

వెకేషన్లో ఉన్న మహేశ్ బాబు ఫ్యామిలీ(Images Source : Instagram/namratashirodkar)
1/6

నమ్రతా శిరోద్కర్.. గౌతమ్, సితార కలిసి సమ్మర్ వెకేషన్‌కి వెళ్లారు. వీరు ముగ్గురు కలిసి స్విట్జార్లాండ్లో స్నో రైన్లో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.(Images Source : Instagram/namratashirodkar)
2/6

మహేశ్ ఫ్యామిలీ దాదాపు వెకేషన్‌కు వెళ్తూ ఉంటుంది. అయితే ఈసారి మహేశ్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల పిల్లలతో కలిసి నమ్రతా మాత్రమే వెకేషన్‌కి వెళ్లింది.(Images Source : Instagram/namratashirodkar)
3/6

మంచులో పిల్లలతో కలిసి ఫోటోలు దిగిన నమ్రతా వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. What can we say about a snowy day!! Treasured moments with my lovelies🥰 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/namratashirodkar)
4/6

మహేశ్ బాబు భార్యగానే కాకుండా.. ఆమెకు హీరోయిన్గా మంచి గుర్తింపు ఉంది. ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నమ్రతా నిలిచింది.(Images Source : Instagram/namratashirodkar)
5/6

బాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి.. తెలుగులో హీరోయిన్గా చేసింది. మహేశ్ బాబును ప్రేమించి పెళ్లిచేసుకుని.. ఇప్పుడు హౌజ్ వైఫ్‌గా సెటిల్ అయిపోయింది.(Images Source : Instagram/namratashirodkar)
6/6

మహేశ్ బాబు వారసుడిగా గౌతమ్ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. హీరోగా వస్తాడో లేదో తెలీదు కానీ.. మహేశ్ బాబు చిన్ననాటి పాత్రలో 1-నేనొక్కడినే సినిమాలో నటించాడు.(Images Source : Instagram/namratashirodkar)
Published at : 28 Mar 2024 02:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion