అన్వేషించండి
Disha Patani : బోల్డ్ లుక్‌లో దిశా పటానీ.. సిగ్గుతో కళ్లు మూసుకుంటున్న సుందరి
Disha Patani Photos : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి తన లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పుట్టించింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఏంజెల్లా కనిపిస్తూ.. బోల్డ్ ఫోజులిచ్చింది.

దిశా పటానీ(Images Source : Instagaram/DishaPatani)
1/7

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలలో దిశాపటానీ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమె తన ఫిట్నెస్, ఫ్యాషన్‌తో నటిగా కంటే ఎక్కువగా పేరు సంపాదించుకుంది.(Images Source : Instagaram/DishaPatani)
2/7

తాజాగా ఈ భామ వైట్ కలర్ డ్రెస్‌లో ఓ ఫోటోషూట్చేసింది. దీనిలో సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagaram/DishaPatani)
3/7

ఫ్యాషన్ పరేడ్ గురించి.. వైట్ గౌన్‌లో అందంగా ముస్తాబైన దిశాపటానీ.. సిండ్రిల్లాలా ముస్తాబైంది. చూసేందుకు చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagaram/DishaPatani)
4/7

డ్రెస్‌కు తగ్గట్లు హెయిర్‌ను పైకి ముడి వేసుకుని.. చేతులకు రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. షైనీ మేకప్ లుక్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది బ్యూటీ.(Images Source : Instagaram/DishaPatani)
5/7

లోఫర్ సినిమాతో వరుణ్ తేజ సరసన నటించి.. టాలీవుడ్ నుంచి హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాతా బాలీవుడ్లో పలు అవకాశాలు అందుకుని.. కెరీర్లో ముందుకు వెళ్తోంది.(Images Source : Instagaram/DishaPatani)
6/7

ఎమ్ఎస్ ధోని బయోపిక్‌తో ఈ భామకు మంచి పేరు వచ్చింది. అనంతరం హిందీలో పలు సినిమాలు చేసినా.. అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఈ డేటింగ్ రూమర్స్, ఫ్యాషన్ వంటి వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూ ఉంటుంది.(Images Source : Instagaram/DishaPatani)
7/7

టైగర్ ష్రాఫ్, దిశా పటానీ అప్పట్లో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించేవి. తర్వాత వారికి బ్రేకప్ అయ్యిందంటూ పలు కథనాలు వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరూ హోలీ సెలబ్రేట్ చేసుకుని.. వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. (Images Source : Instagaram/DishaPatani)
Published at : 27 Mar 2024 02:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion