అన్వేషించండి
Karthika Deepam 2 February 19th Highlights : సంతోషంలో కార్తీక్, దీపలు.. నవ వసంతం మొదలైనట్టేగా, జ్యోత్స్నకి మాత్రం బ్యాడ్ డే.. కార్తీక దీపం 2 హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : సత్యరాజ్ రెస్టారెంట్ కార్తీక్ దీపలకు ఇస్తానని చెప్పడంతో జ్యోత్స్న ఫేస్ మాడిపోయింది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్ట్ సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/11

దీప సత్యరాజ్‌కి ఓ బాక్స్‌లో ఫుడ్ ఐటమ్స్ ఇచ్చి రుచి చూడమంటుంది. సత్యరాజ్ వాటిని తిని చాలా బాగున్నాయి అంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
2/11

కార్తీక్ దీప వంటలు బాగా చేస్తుంది. మీరు ఓకే అంటే మీ రెస్టారెంట్‌ని మేము మళ్లీ నెంబర్ 1కి తీసుకొస్తామని చెప్తాడు కార్తీక్. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
3/11

కార్తీక్ మాటలు విన్న సత్యరాజ్ మీ వల్లే నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటాడు. దీంతో దీప ఎమోషనల్ అవుతుంది. కార్తీక్ బాబు మీ మాట నిలబెట్టుకుంటాడు. చాలా హానెస్ట్ పర్సెన్ అని సత్యరాజ్‌కి చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
4/11

కార్తీక్ దీపను ఏడ్వకు అని చెప్తాడు. అనంతరం సత్యరాజ్‌కి మీరు నాకు అవకాశం ఇస్తే కచ్చితంగా మీ రెస్టారెంట్‌ని టాప్ ప్లేస్‌లోకి తీసుకెళ్తాను అని చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
5/11

మీకు నేను ఈ రెస్టారెంట్ విషయంలో కలిసి వచ్చేది ఏంటి అని అడిగితే..ప్రాఫిట్లో 25 శాతం తమకి ఇస్తే చాలని కార్తీక్ చెప్తాడు. మీరు ఆలోచించుకోండి బయట వెయిట్ చేస్తామని చెప్తాడు కార్తీక్. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
6/11

బయటకు వచ్చిన కార్తీక్, దీపలను చూసి.. జ్యోత్స్న ఇక మీరు వెళ్లిపోండి. ఈ రెస్టారెంట్‌ని నేను కొనేశాను అని చెప్తుంది. దీప, కార్తీక్.. సత్యరాజ్ గురించి వెయిట్ చేస్తారు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
7/11

బయటకు వచ్చిన సత్యరాజ్ రెస్టారెంట్‌ని కార్తీక్, దీపలకు ఇస్తున్నానంటూ చెప్తాడు. మీరు ఎందుకు వాళ్లకి ఇస్తున్నారంటూ జ్యోత్స్న షాకై అడుగుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
8/11

ఒకప్పుడు నా మనవడిని దీప కాపాడిందని సత్యరాజ్ చెప్తాడు. అలాగే ఈసారి రెస్టారెంట్‌ని వీళ్లు కాపాడతారనే నమ్మకముందని చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
9/11

దీంతో కార్తీక్, దీపలు సంతోషిస్తారు. ఎలా అయినా కష్టపడి పనిచేసి సక్సెస్ అవ్వాలనుకుంటారు. కార్తీక్ శివన్నారయణ ఇంటికి దీపని తీసుకుని వెళ్తారు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
10/11

కార్తీక్‌కి సత్యరాజ్ రెస్టారెంట్ ఇచ్చినట్లు జ్యోత్స్న చెప్తుంది. ఆ సమయానికి కార్తీక్, దీపలు అక్కడికి వస్తారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
11/11

కార్తీక్‌ని దిగజారిపోయావ్ అని పారిజాతం అంటే నీ అంతలా ఎవరూ దిగజారిపోరు అంటాడు. శివన్నారయణ కోపంతో నా భార్యనే అంటావా అంటాడు. దీంతో మాట మాట పెరుగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 19 Feb 2025 11:09 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఐపీఎల్
సినిమా
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion