అన్వేషించండి
Pooja Hegde Latest Photos : హాయ్ రామా ఏ క్యా హువా - ఆరెంజ్ కలర్ డ్రస్‌లో పూజ
రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' సినిమాలో ఓ పాట ఉంది. 'హాయ్ రామా ఏ క్యా హువా' అని! ఊర్మిళ మీద తీశారు. పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు చూస్తే... ఏ క్యా హువా? అని కొందరు అంటారేమో!? (Image Courtesy : Pooja Hegde)
![రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' సినిమాలో ఓ పాట ఉంది. 'హాయ్ రామా ఏ క్యా హువా' అని! ఊర్మిళ మీద తీశారు. పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు చూస్తే... ఏ క్యా హువా? అని కొందరు అంటారేమో!? (Image Courtesy : Pooja Hegde)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/d9ee22238a41c35c59ee334ef6c9bb161681355622739313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Pooja Hegde Instagram)
1/9
!['హాయ్ రామా' సాంగ్ తెలుగు వెర్షన్ లిరిక్స్ గుర్తు ఉన్నాయా? 'హాయ్ రామా... ఊరికే నన్ను ఉడికిస్తావే ఇలా' అని! రోజూ సరికొత్త డ్రస్సుల్లో ఫోటోలు పోస్ట్ చేస్తూ... పూజా హెగ్డే కూడా 'హాయ్ రామా' అనిపిస్తున్నారు. (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/f2906597e49dda27bc5af3e691289a8dbc4ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'హాయ్ రామా' సాంగ్ తెలుగు వెర్షన్ లిరిక్స్ గుర్తు ఉన్నాయా? 'హాయ్ రామా... ఊరికే నన్ను ఉడికిస్తావే ఇలా' అని! రోజూ సరికొత్త డ్రస్సుల్లో ఫోటోలు పోస్ట్ చేస్తూ... పూజా హెగ్డే కూడా 'హాయ్ రామా' అనిపిస్తున్నారు. (Image Courtesy : Pooja Hegde Instagram)
2/9
![సల్మాన్ ఖాన్ జోడీగా పూజా హెగ్డే నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం పూజా హెగ్డే ఇలా రెడీ అయ్యారు. (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/b70b32793118eaa2cb974d178d4137b3a002e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సల్మాన్ ఖాన్ జోడీగా పూజా హెగ్డే నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం పూజా హెగ్డే ఇలా రెడీ అయ్యారు. (Image Courtesy : Pooja Hegde Instagram)
3/9
![సింపుల్ బట్ డెలిషియస్ అని ఈ ఫోటోలకు పూజా హెగ్డే క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/3476d79b2ea2fdba68ab4146218a5cb4e8126.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సింపుల్ బట్ డెలిషియస్ అని ఈ ఫోటోలకు పూజా హెగ్డే క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy : Pooja Hegde Instagram)
4/9
![డ్రస్ సింపుల్ గా ఉంది కానీ చాలా అందంగా ఉందనేది పూజా హెగ్డే ఫీలింగ్ అనుకుంట! (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/300f3241910da7ba971e57226d851bbb3475d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డ్రస్ సింపుల్ గా ఉంది కానీ చాలా అందంగా ఉందనేది పూజా హెగ్డే ఫీలింగ్ అనుకుంట! (Image Courtesy : Pooja Hegde Instagram)
5/9
![ఆరెంజ్ కలర్ డ్రస్ లో ఆరెంజ్ పండులా పూజా హెగ్డే ఉన్నారని కొందరు అభిమానులు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/120e929d3c11631873bc876b0716d9079fabc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆరెంజ్ కలర్ డ్రస్ లో ఆరెంజ్ పండులా పూజా హెగ్డే ఉన్నారని కొందరు అభిమానులు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. (Image Courtesy : Pooja Hegde Instagram)
6/9
![పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/5e5dfef3bbbfee57ff8ed8aa58ec83ab82ed5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Pooja Hegde Instagram)
7/9
![పూజా హెగ్డే కొత్త ఫోటోలు (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/3d1aa2f5f9e3ccf60eccb1b1683cca8ab8a02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజా హెగ్డే కొత్త ఫోటోలు (Image Courtesy : Pooja Hegde Instagram)
8/9
![పూజా హెగ్డే న్యూ పిక్స్ (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/6942019233ecb27dac4434e04e97397ce5a36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజా హెగ్డే న్యూ పిక్స్ (Image Courtesy : Pooja Hegde Instagram)
9/9
![పూజా హెగ్డే (Image Courtesy : Pooja Hegde Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/4d78f90b09c1c9b247a4cbbc06a91fbe41f9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజా హెగ్డే (Image Courtesy : Pooja Hegde Instagram)
Published at : 13 Apr 2023 08:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
విజయవాడ
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion