అన్వేషించండి
Brahmamudi Serial Today February 27th Episode Highlights: కోర్టులో రాజ్..బార్ లో కావ్య, అప్పు..ఎవరీ కమలేష్ - బ్రహ్మముడి ఫిబ్రవరి 27 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial February 27th Episode: సామంత్ హత్య కేసులో రాజ్ అరెస్టవడంతో కీలక మలుపు తిరిగింది బ్రహ్మముడి .అనామిక కుట్ర నుంచి రాజ్ ను... కావ్య-అప్పు కాపాడగలరా...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Brahmamudi Serial Today February 27th
1/7

రాజ్ కి అన్నం తినిపిస్తుంది కావ్య. ఇలాంటి సమయంలోనే ఎక్కువ ధైర్యంగా ఉండాలంటాడు. సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నాం అంటుంది. నువ్వు రిస్క్ కో పడొద్దని కంగారుపడతాడు.
2/7

కోర్టులో మళ్లీ వాదనలు మొదలవుతాయి. హత్యకు ఉపయోగించిన రాడ్ , ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ సబ్ మిట్ చేస్తారు. ఆ రాడ్ పై రాజ్ వేలిముద్రలు ఉన్నాయని తేలుతుంది.ఆ రోజు ఏ జరిగిందో చెబుతాడు రాజ్. అసలైన సాక్ష్యాలు సబ్ మిట్ చేసేందుకు కొంత టైమ్ కావాలని అడుగుతారు
3/7

రాజ్ ని చూసి అపర్ణ బాధపడుతుంది..ఇంతలో అనామిక ఎంట్రీ ఇచ్చి పొగరు చూపిస్తుంది. రాజ్ బయటకు వచ్చేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకవు జీవితం మొత్తం జైల్లో చిప్పకూడు తింటాడు అని సవాల్ చేస్తుంది.
4/7

నువ్వు రాజ్ ని బయటకు తీసుకొస్తానని భరోసా ఇచ్చి మరికొంత ఇరికించేశావ్ అంటూ ధాన్యలక్ష్మి అప్పుపై ఫైర్ అవుతుంది. రుద్రాణి కూడా నోటికి పనిచెబుతుంది. చేసిందంతా చేసినదంతా చేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు మాట్లాడుతోందని ఫైర్ అవుతుంది
5/7

అక్కా రాజ్ అంటే మీ అత్తకి బాగా ప్రేమ ఉందంటూ సెటైర్స్ వేస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన స్వప్న..ఇంట్లో కూర్చుని మాట్లాడడం తప్ప మీకేం చేతనవుతుందంటూ రివర్స్ లో ఇచ్చిపడేస్తుంది
6/7

నేను మీకు మాటిచ్చాను బావగారిని విడుదల చేయిస్తాను అంటూ అపర్ణకి చెబుతుంది. అంతా ఫ్యాక్టరీ చుట్టూనే జరుగుతోందని అర్థమవుతోంది కదా అంటంది ధాన్యలక్ష్మి. మీకు అనామిక ఫ్రెండే కదా అక్కడ ఏం జరిగిందో కనుక్కుని చెబుతారా అని సెటైర్ వేస్తుంది.
7/7

బ్రహ్మముడి ఫిబ్రవరి 28 ఎపిసోడ్ లో రాజ్ అసలు హంతకుడు శిక్ష విధించండి అంటాడు అనామిక తరపు లాయర్. మరోవైపు బలమైన సాక్ష్యం సంపాదించేందుకు వెళతారు అప్పు-కావ్య..
Published at : 27 Feb 2025 10:20 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion