అన్వేషించండి

RS Praveen Kumar Tweet Controversy Sunil Kumar IPS | ఒక్క ట్వీట్ తో తేనె తుట్టను కదిపిన RS ప్రవీణ్

కోడి గుడ్డు మీద ఈకలు పీకొద్దు.. ఏంటిప్పుడు షడన్ గా దీని గురించి ఎందుకుమాట్లాడున్నా అనుకుంటున్నారా.. 
ఎందుకంటే నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ట్రెండింగ్. వాస్తవానికి ఇదొక సెన్సిటివ్, పర్సనల్ ఇష్యూ అని భావించి దీని గురించి ఇష్యూ చేయొద్దు అనుకున్నాను. అందుకే ఒక రోజు ఆలస్యం కూడా అయింది. అయితే దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు, చర్చలు జరుగుతున్నందున డిస్కషన్ చేయక తప్పడం లేదు.  మళ్లీ కోడుగుడ్డు దగ్గరకు వద్దాం.. పాత తెలుగు నుడికారం గురించి చెప్పడం కాదు.. ఎక్కడిది ఈ మాట అంటే మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తెలంగాణ రాజకీయ నేత, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆంధ్రా డీజీ పీవీ సునీల్ కుమార్ కుమార్ సస్పెన్షన్ విషయంలో చేసిన వ్యాఖ్యలివి. సునీల్ కుమార్ కు మద్దతుగా ఆయన మాట్లాడటం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా సపోర్ట్ చేశారు. ఒకప్పటి తన సీనియర్ కు మద్దతుగా ప్రవీణ్ కుమార్ మాట్లాడటం తప్పు కాదు. ఆయన పాయింట్ ఆయన చెప్పొచ్చు. అయితే... ఆర్ఎస్పీ వ్యాఖ్యలు ఇంకో చర్చకు దారితీశాయి. తీవ్ర ఆరోపణలు ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం, ఐపీఎస్ సర్వీసు రూల్స్ ను అతిక్రమించినా సపోర్ట్ చేయడంతో పాటు.. పక్క రాష్ట్ర వ్యవహారాల్లో వేరే పార్టీ రాజకీయ నాయకులు జోక్యం అవసరమా అనేవరకూ వ్యాఖ్యానాలు, దళిత్ విక్టిమ్ కార్డు, కులాన్ని ఇమ్యూనిటీగా వాడుకుంటున్నారనే వరకూ వ్యాఖ్యానాలు వెళ్లాయి.  ( ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం మాజీ ఐపీఎస్ కాదు.. బీఆర్ఎస్ లో ముఖ్యనేత )  జస్ట్ జరుగుతున్న విషయాన్ని అనలైజ్ చేద్దాం.. ఆయన వ్యాఖ్యలు కరెక్టో కాదో మీరే కామెంట్లో చెప్పండి 

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్ జలమండలి GM నివాసం లో ఏసీబి సోదాలు, నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్
హైదరాబాద్ జలమండలి GM నివాసం లో ఏసీబి సోదాలు, నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్
ChandrababuNaidu Population Policy: చంద్రబాబు పాపులేషన్ పజిల్ - భవిష్యత్ భయమా? రాజకీయ సాహసమా ?
చంద్రబాబు పాపులేషన్ పజిల్ - భవిష్యత్ భయమా? రాజకీయ సాహసమా ?
AP SSC Supplementary Exam Hall Tickets: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Royal Enfield In Andhra Pradesh: తిరుపతి జిల్లాలో బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టు పూర్తి: ఏపీ సీఎం చంద్రబాబు
తిరుపతి జిల్లాలో బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టు పూర్తి: ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు, నేడు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్
బండి భగీరథ్ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు, నేడు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్
ACB Raids: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !
జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !
ChandrababuNaidu Population Policy: చంద్రబాబు పాపులేషన్ పజిల్ - భవిష్యత్ భయమా? రాజకీయ సాహసమా ?
చంద్రబాబు పాపులేషన్ పజిల్ - భవిష్యత్ భయమా? రాజకీయ సాహసమా ?
Ram Pothineni: అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
Hyderabad Traffic: హైదరాబాద్‌కు ఏమైంది? ప్రణాళిక లేని పనులతో ట్రాఫిక్ నరకం.. బయటపడేదెలా?
హైదరాబాద్‌కు ఏమైంది? ప్రణాళిక లేని పనులతో ట్రాఫిక్ నరకం.. బయటపడేదెలా?
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంకా ఎంత పెరుగుతాయి?
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంకా ఎంత పెరుగుతాయి?
Summer Fatigue : వేసవిలో పదే పదే అలసటగా అనిపించడం ఏ వ్యాధికి సంకేతమో తెలుసా?
వేసవిలో పదే పదే అలసటగా అనిపించడం ఏ వ్యాధికి సంకేతమో తెలుసా?
Income Tax Return Filing: సరైన ITR ఫారమ్‌ ఎలా ఎంచుకోవాలి.. ఇంటి నుంచే మీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయండి
సరైన ITR ఫారమ్‌ ఎలా ఎంచుకోవాలి.. ఇంటి నుంచే మీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయండి
Embed widget