అన్వేషించండి
Karthika Deepam 2 March 5th Highlights : జ్యోత్స్న పాప జోలికి వస్తే నా పేరు వార్తల్లో వింటారు.. దీప, కార్తీక్ దాగుడుమూతల ప్రేమాయణం, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : జ్యోత్స్న మన జోలికి రాదని.. అలా వస్తే నాపేరు వార్తల్లో వింటారంటూ దీప కార్తీక్‌కి చెప్పడంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Jiostar/ Star Maa)
1/8

కార్తీక్ వచ్చి దీపను పోలీస్ స్టేషన్లో కంప్లైయిట్ ఇద్దామని చెప్తాడు. అయితే దీప దశరథ్ తన దగ్గర తీసుకున్న మాట గురించి చెప్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
2/8

జ్యోత్స్న ఇక భయంతో చస్తూ ఉంటుంది. మన జోలికి రాదు. ఒకవేళ పాప జోలికి వస్తే నా పేరు వార్తల్లో చూస్తారంటూ కార్తీక్‌తో చెప్తుంది. దీంతో ఇద్దరూ ఇంటికి వెళ్లిపోతారు.(Image Credit: Jiostar/ Star Maa)
3/8

మరోవైపు శివన్నారాయణ జ్యోత్స్నను కొట్టిన దీపను అలా వదలకూడదని.. తగిన బుద్ది చెప్పాలని అంటాడు. దశరథ్ ఏవో ప్రూవ్స్ తెస్తా అందిగా దీప చూద్దాంలే అంటాడు.(Image Credit: Jiostar/ Star Maa)
4/8

పొద్దున్నుంచి నా కళ్లముందే ఉన్నది జ్యోత్స్న. అందుకే దీప తనని కొడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. నేను అందుకే దీపని కొట్టాను. నన్ను కాపాడిందన్న ఒక్క ఆలోచనతో ఆమెను విడిచిపెట్టాను అంటుంది. (Image Credit: Jiostar/ Star Maa)
5/8

ఈ విషయం ఇంట్లో ఎవపిరీ తె్(Image Credit: Jiostar/ Star Maa)
6/8

కార్తీక్, దీప ఇంటికి వస్తారు. దీంతో శౌర్యకి నిజం చెప్పొద్దని చెప్తుంది దీప. నువ్వు జ్యోత్స్న లాంటి వాళ్లని చూశావు. తను జ్యోత్స్న కాదు. మేము వెళ్లి తనకి వార్నింగ్ ఇచ్చామని చెప్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
7/8

కార్తీక్ దీపతో నా ప్రాణదాత నువ్వేనని నాకు తెలిసిపోయిందని చెప్దామనుకుంటాడు. చెప్పి చెప్పనట్ట హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఈలోపు శౌర్య లాకెట్ పోయిందని చెప్తుంది. కార్తీక్ బాబుకి ఇష్టమైన లాకెట్ ఎందుకు పడేశావంటూ దీప అడుగుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
8/8

అప్పుడు కార్తీక్ నా ప్రాణదాత నన్ను వదిలి ఎక్కడిపోతుంది. నా దగ్గరికే వెతుక్కుంటూ వస్తుందని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తి అయింది.(Image Credit: Jiostar/ Star Maa)
Published at : 05 Mar 2025 11:44 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion