అన్వేషించండి
Karthika Deepam 2 February 27th Highlights : రొమాంటిక్ వెర్షన్లో దీప, కార్తీక్.. భర్తనే పర్లేదంటూ మాటలు కలిపేసి న్యూ వెర్షన్‌కి తెరలేపారుగా, కార్తీక దీపం 2 హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్, దీప మధ్య ప్రేమ చిగురించడం మొదలైంది. రొమాన్స్ వెర్షన్‌ని చూసి అభిమానులు సంబరపడిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Jiostar/ Star Maa)
1/9

జ్యోత్స్నకు దీప సుమిత్రమ్మను బాధపెట్టకుండా చక్కగా ఆమె తీసుకొచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్తుంది. దీంతో జ్యోత్స్నకు కోపం వస్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
2/9

నీ భర్తను నాకు ఇచ్చేయ్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానంటూ బదులిస్తుంది. నీలాంటివాళ్లకి చెప్తే అర్థం కాదు.. అనుభవమైతేనే అర్థమవుతుందని దీప వెళ్లిపోతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
3/9

మరోవైపు జ్యోత్స్న జీవితం ఇలా అయిపోకూడదని దశరథ్ ఫ్యామిలీ అనుకుంటుంది. ఆమెను అమెరికాకు పంపేస్తే బెటర్ అని పారిజాతం అంటుంది. (Image Credit: Jiostar/ Star Maa)
4/9

దీంతో దశరథ్ అమ్మో జ్యోత్స్న ఎక్కడికి వెళ్లకూడదు. దాసు నిజం చెప్పేసరికి ఇక్కడే ఉండాలని అనుకుంటాడు. అదే సయమంలో జ్యోత్స్న అక్కడికి వస్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
5/9

పారిజాతం, సుమిత్ర పెళ్లి చేసుకోమని చెప్పినా చేసుకోనని చెప్తుంది. పారిజాతం మాట కూడా జ్యోత్స్న పట్టించుకోదు. (Image Credit: Jiostar/ Star Maa)
6/9

దశరథ్ నచ్చజెప్పగా.. నాకు టైమ్ కావాలి అంటుంది. దానికో గడువు తేది ఉండాలిగా అంటే.. దాసుకి బాగయ్యాక పెళ్లి చేస్తానని చెప్తాడు. దీంతో జ్యోత్స్నకు తాను కూతురు కాదనే విషయం తెలిసిపోయినట్టుందని గ్రహిస్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
7/9

ఈలోపు దీప జ్యోత్స్న మాట్లాడిన మాటలు తలచుకుంటుంది. వెనుకనుంచి కార్తీక్ వచ్చి రెస్టారెంట్ గురించి సంతోషకరమైన విషయం చెప్తాడు. దీప పరధ్యానంగా ఉంటుంది. (Image Credit: Jiostar/ Star Maa)
8/9

దీపను జ్యోత్స్న గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. కూర్చొని మాట్లాడుకుందామనుకుంటే దీప కాలు జారి కార్తీక్‌పై పడుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
9/9

దీంతో దీప కంగారు పడుతుంటే.. భర్తనేలే కంగారు పడకని చెప్తాడు. అలాగే ఇకనుంచి మనం కూడా మన గురించి ఆలోచించుకోవాలని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: Jiostar/ Star Maa)
Published at : 27 Feb 2025 09:58 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
రాజమండ్రి
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion