అన్వేషించండి
Mega Family Sankranthi 2025 Celebrations : మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. అల్లు అర్జున్ పండుగను ఎలా చేసుకున్నారంటే
Mega Family Sankranthi 2025 Celebrations Photos : మెగా ఫ్యామిలీ సభ్యులు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకున్నారు. అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ (Images Source : Instagram/Chiranjeevi, Upsana, Sneha)
1/7

సంక్రాంతి 2025 సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు. గ్రీన్ కలర్ కుర్తాలో ఫోటోలకు ఫోజులిచ్చి.. Happy Sankranthi to All ! #sankranthivibes అంటూ అభిమానులకు సంక్రాంతి విషెష్ చెప్పారు.
2/7

ఉపాసన కొణిదెల తన ఇన్‌స్టాలో భర్త రామ్ చరణ్, కూతురు క్లింకారతో ఉన్న ఫోటోలు షేర్ చేశారు. భోగిపళ్లు పోసిన సందర్భంగా దిగిన ఫోటోను సంక్రాంతి రోజు షేర్ చేస్తూ.. Happy Happy Sankranthi Thank you for your unconditional love & support and cheers to new beginnings ❤️🥰🥰 అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
3/7

మెగా ప్రిన్స్ వరణ్.. తన భార్య లావణ్య త్రిపాఠీతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. ఇద్దరూ ట్రెడీషనల్ లుక్‌లో ముస్తాబై ఫోటోలకు ఫోజులివ్వగా.. ఈ ఫోటోను లావణ్య ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Happy Sankranti! May your days ahead be as bright and colorful as the kites in the sky! 🪁 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
4/7

పుష్ప 2 బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తర్వాత.. తన లుక్‌ని మార్చుకున్నారు అల్లు అర్జున్. ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. భార్య, పిల్లలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
5/7

సంక్రాంతి 2025 సెలబ్రేషన్స్ ఫోటోలను అల్లు స్నేహా రెడ్డి ఇన్‌స్టాలో షేర్ చేశారు. Happy Sankranthi ❤️#2025 అంటూ విషెష్ చెప్పారు.
6/7

సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ తమ సంక్రాంతి సెలబ్రేషన్స్‌ని మరో హీరోతో కలిపి చేసుకున్నారు. మంచు మనోజ్ ఫ్యామిలీతో కలిసి గాలి పటాలు ఎగురవేశారు.
7/7

ఈ ఫోటోలను మనోజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Today, my daughter DevaSena Shoba experienced the magic of her first kite festival with my friends like family. Watching her excitement as the skies filled with kites made it a day to remember. 🪁✨ #KiteFestival #HappySankranti #HappyPongal అంటూ రాసుకొచ్చారు.
Published at : 15 Jan 2025 09:20 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion