అన్వేషించండి

Mahesh Babu Ram Charan: మధ్యాహ్నం తర్వాత ఓటేసిన స్టార్ హీరోలు మహేష్, చరణ్ - ఎండను లెక్క చేయకుండా వచ్చిన తారలు

Tollywood Stars cast their vote: టాలీవుడ్ స్టార్ హీరోల్లో దాదాపుగా అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం తర్వాత కొందరు హీరోలు ఓటు వేశారు. వాళ్లెవరో చూడండి.

ఎన్నికల్లో ఓటు వేసిన టాలీవుడ్ సెలబ్రిటీల ఫోటోలు 

1/11
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరా దేవితో కలిసి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో ఓటు వేశారు. 

2/11
సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్యాహ్నం తర్వాత ఓటు వేశారు. శ్రీమతి నమ్రతతో కలిసి జూబ్లీ హిల్స్ లో పోలింగ్ బూత్ వద్దకు ఆయన విచ్చేశారు. ఓటు వేయడానికి ఇంకా సమయం ఉందని, మధ్యాహ్నం తర్వాత కూడా ప్రజలు ఇళ్ల నుంచి వచ్చి ఓటు వేయాలనే పరోక్ష సందేశాన్ని అందించారు.

3/11
చిరంజీవి, సురేఖ దంపతులు సోమవారం ఉదయం ఓటు వేయగా... ఆయన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మధ్యాహ్నం ఓటు వేశారు. సతీమణి ఉపాసనతో కలిసి ఆయన పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. తన వంతు బాధ్యత నిర్వర్తించి వెళ్లారు.

4/11
నటుడు మురళీ మోహన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు.

5/11
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, ఆయన సతీమణి - దర్శక నిర్మాత - నటి జీవిత దంపతులు సైతం సోమవారం మధ్యాహ్నం తర్వాత ఓటు వేశారు.

6/11
ఓటు వేసిన 'బేబీ' నిర్మాత ఎస్.కె.ఎన్
ఓటు వేసిన 'బేబీ' నిర్మాత ఎస్.కె.ఎన్
7/11
హీరో సుధీర్ బాబు, ప్రియదర్శి దంపతులు సైతం సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

8/11
నటుడు, దర్శకుడిగా 'బలగం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వేణు సైతం ఓటు వేశారు. 

9/11
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి

10/11
ఓటు వేసిన 'పలాస' సినిమా ఫేమ్, యువ హీరో రక్షిత్ అట్లూరి

11/11
ఓటు వేసిన హీరో సుహాస్
ఓటు వేసిన హీరో సుహాస్

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?
అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు

ABP Premium
Advertisement

వీడియోలు

కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?
అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Meenu Song Promo : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Bomb threats to RBI: ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
Embed widget