అన్వేషించండి
Keerthy Suresh : బ్లాక్ మినీ డ్రెస్లో కీర్తి సురేశ్.. దుబాయ్లో బేబి జాన్ వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
Keerthy Suresh Latest Photos : హీరోయిన్ కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ వేసుకుని.. మంగళసూత్రంతో ఫోటోలు దిగింది.
కీర్తి సురేశ్ స్టన్నింగ్ ఫోటోషూట్ (Image Source : Instagram/Keerthy Suresh)
1/6

బేబి జాన్ ప్రమోషన్స్ని దుబాయ్లో చేస్తుంది కీర్తి సురేశ్. మంగళసూత్రం వేసుకుని.. తన లుక్తో మెస్మరైజ్ చేస్తుంది. (Image Source : Instagram/Keerthy Suresh)
2/6

బ్లాక్ కలర్ లాంగ్ స్లీవ్ మినీ డ్రెస్ వేసుకుని ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది కీర్తి. Lili Blanc'S Iconic Collar And Crystal Buttonsతో వచ్చిన ఈ డ్రెస్ 36 వేలకు పైమాటే. (Image Source : Instagram/Keerthy Suresh)
Published at : 08 Jan 2025 11:54 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















