అన్వేషించండి

Sreeleela: ముంబైలో Kissik స్మైల్‌తో శ్రీ లీల - బాలీవుడ్ స్టార్ కొడుకుతో కలిసి...

Sreeleela spotted in Mumbai: తెలుగులో పాపులర్ హీరోయిన్ శ్రీ లీల ముంబైలో ప్రత్యక్షం అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి ఒక స్టూడియో బయట కెమెరా కంటికి చిక్కారు. ఆ ఫోటోలు చూడండి.

ముంబైలో శ్రీ లీల... ఎవరితో సినిమా చేస్తుందో తెలుసా?

1/7
శ్రీ లీల గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పేది ఏముంది? సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ్ రవితేజతో మొదలు పెడితే యంగ్ స్టార్ హీరోలు చాలా మందితో క్రేజీ ప్రాజెక్టుల్లో శ్రీ లీల నటించింది. ఇప్పుడు ఆవిడ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది. 

2/7
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ వారసుడు, హీరోయిన్ సారా అలీ ఖాన్ సోదరుడు, త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్న ఇబ్రహీం ఖాన్‌తో ముంబైలోని ఓ స్టూడియో బయట శ్రీ లీల కనిపించింది. కెమెరా కంటికి చిక్కింది.

3/7
'పుష్ప 2: ది రూల్'లోని 'కిస్సిక్...' సాంగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ శ్రీ లీల పాపులర్ అయ్యారు. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో డైరెక్ట్ స్టెప్ వేయడానికి రెడీ అయ్యారు. 

4/7
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలో శ్రీ లీల మొదటి హిందీ సినిమా చేయనున్నారు. అందులో ఇబ్రహీం అలీ ఖాన్ హీరో.

5/7
వరుణ్ ధావన్ సినిమాలో శ్రీ లీల నటించనున్నారని ప్రచారం జరిగింది. అయితే, చివరకు ఆ సినిమాలో పూజా హెగ్డే ఎంపిక అయ్యింది.

6/7
కార్తీక్ ఆర్యన్ సరసన కూడా శ్రీ లీల ఒక సినిమా చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి, ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో?

7/7
తెలుగులో ప్రజెంట్ శ్రీ లీల చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. నితిన్ జంటగా ఆవిడ నటించిన 'రాబిన్ హుడ్' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది త్వరలో విడుదల కానుంది. 'ధమాకా' హిట్ తర్వాత రవితేజతో మరొక సినిమా 'మాస్ జాతర' చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఆవిడ చేతిలో ఉంది. 

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Pak Final Tickets Available: భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
Telangana Assembly Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
Number Plates for Old Vehicles: సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
Modi Tour: అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
India vs Sri Lanka Asia Cup 2025 | Pathum Nissanka | నిశాంక సూపర్ సెంచరీ
India vs Sri Lanka Asia Cup 2025 | Arshdeep Singh | మలుపు తిప్పిన అర్ష్‌దీప్ సింగ్
India vs Sri Lanka Highlights Asia Cup 2025 | లంకపై విజయం సాధించిన భారత్
Asia Cup 2025 Sri Lanka Super Over | భారత్ పై పోరాడి ఓడిన లంక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Pak Final Tickets Available: భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
Telangana Assembly Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
Number Plates for Old Vehicles: సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
Modi Tour: అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
Kiran Abbavaram: థియేటర్లలో ఆ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు - 'కె ర్యాంప్' టైటిల్ వెనుక రీజన్ అదే... కిరణ్ అబ్బవరం కామెంట్స్
థియేటర్లలో ఆ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు - 'కె ర్యాంప్' టైటిల్ వెనుక రీజన్ అదే... కిరణ్ అబ్బవరం కామెంట్స్
Hyderabad to Kashmir IRCTC Package: హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లాలని ఉందా.. IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ మీకోసం
హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లాలని ఉందా.. IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ మీకోసం
Ind vs Pak Asia Cup Final: భారత్‌తో ఫైనల్ కు ముందు పాకిస్తాన్ కొత్త డ్రామా, చిచ్చురేపిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
భారత్‌తో ఫైనల్ కు ముందు పాకిస్తాన్ కొత్త డ్రామా, చిచ్చురేపిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
Congress Dues Card campaign: కాంగ్రెస్ బాకీ కార్డ్ ఉద్యమం చేపట్టిన బీఆర్ఎస్- ప్రజల చేతుల్లోకి పాశుపతాస్త్రాలు: కేటీఆర్
కాంగ్రెస్ బాకీ కార్డ్ ఉద్యమం చేపట్టిన బీఆర్ఎస్- ప్రజల చేతుల్లోకి పాశుపతాస్త్రాలు: కేటీఆర్
Embed widget