అన్వేషించండి
Sriya Reddy: పవన్ 'OG' సక్సెస్ జోష్‌లో శ్రియా రెడ్డి... మోడ్రన్ డ్రస్‌లో గీతను చూశారా?
OG Actress Sriya Reddy Photos: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేసిన శ్రియా రెడ్డి మోడ్రన్ డ్రస్ లో ఎలా ఉంటారో చూశారా? ఒక లుక్ వేయండి. (Image Courtesy: sriya_reddy / Instagram)
'ఓజీ' నటి శ్రియా రెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sriya_reddy / Instagram)
1/6

Sriya Reddy Photos OG Success: ఫోటోలో ఉన్న లేడీ ఎవరో గుర్తు పట్టారు కదా! శ్రియా రెడ్డి. పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేశారు. ఇప్పుడు ఓజీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy: sriya_reddy / Instagram)
2/6

'ఓజీ' సినిమాలో గీత పాత్రలో శ్రియా రెడ్డి నటించారు. ఆవిడది సత్య దాదా (ప్రకాష్ రాజ్) పెద్ద కోడలు పాత్ర. అర్జున్ దాస్ అమ్మగా కనిపించారు. పవర్ ఫుల్ యాక్టింగ్ చేశారు. (Image Courtesy: sriya_reddy / Instagram)
Published at : 26 Sep 2025 05:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















