అన్వేషించండి
Pawan Kalyan - OG Concert Photos: 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఫోటోలు - కటానాతో మామూలు హంగామా చేయలేదుగా
OG Pre Release Event Photos: ఎల్బీ స్టేడియంలో ఆదివారం రాత్రి 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటానాతో సందడి చేశారు. ఆ ఫోటోలను చూడండి.
'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
1/6

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఓజీ'. ఎల్బీ స్టేడియంలో ఆదివారం రాత్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ ఫోటోలు చూడండి.
2/6

వర్షం పడినా సరే అభిమానులు ఎల్బీ స్టేడియం నుంచి కదల్లేదు. పవన్ కళ్యాణ్ సైతం వర్షంలో అరగంటకు పైగా స్టేజి మీద ఉండి అందరినీ ఎంటర్టైన్ చేశారు.
Published at : 21 Sep 2025 09:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తిరుపతి
నిజామాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















