అన్వేషించండి

India vs Sri Lanka Asia Cup 2025 | Arshdeep Singh | మలుపు తిప్పిన అర్ష్‌దీప్ సింగ్

ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ... సూపర్ ఓవర్‌లో కూడా గట్టెక్కింది. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌తో టీమ్ ఇండియా విక్టరీ సాధించింది. 

19 ఓవర్ లో అర్షదీప్ సింగ్ తన బౌలింగ్ తో ఇండియాను కాపాడాడు. డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తూ శ్రీలంక బ్యాట్సన్ కు ముప్పతిప్పలు తెప్పలు పెట్టాడు. అలాగే సూపర్ ఓవర్ లో కూడా మంచి బౌలింగ్ తో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ తొలి బంతికే కుశాల్ పెరీరాని అవుట్ చేసాడు. తర్వాత వచ్చిన కమిందు మెండిస్‌ ఒక రన్ తీసాడు. ఆ నెక్స్ట్ బాల్ వైడ్ అయింది. దాంతో 2 పరుగు వచ్చాయి. నాలుగో బాల్ కు డసన్ షనక సింగిల్ తీయబోయి రనౌట్ అయ్యాడు. రనౌట్ కంటే ముందే అంపైర్ క్యాచ్ ఔట్‌ ఇచ్చాడు. సో షనక రివ్యూ తీసుకున్నాడు. బాల్ బ్యాట్‌కు తగలకపోవడంతో నాటౌట్‌ అని తేలింది. షనక అవుట్ అవలేదు. ఆ నెక్స్ట్ బాల్ కే షనక క్యాచ్ ఔటయ్యాడు. భారత్ లక్ష్యం మూడు పరుగులు. బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమారి యాదవ్ ఫస్ట్ బాల్ కె 3 రన్స్ చేసాడు. భారత బౌలర్లు మంచి ప్రదర్శన కనబరచడంతో టీమ్ ఇండియా ప్రతి మ్యాచ్ లోను విజయం సాధిస్తుంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jay Shah Reappointed : ప్రపంచ క్రికెట్ పగ్గాలు మళ్లీ జై షా చేతికే.. రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవ ఎంపిక, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీపై కీలక ప్రకటన
ప్రపంచ క్రికెట్ పగ్గాలు మళ్లీ జై షా చేతికే.. రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవ ఎంపిక, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీపై కీలక ప్రకటన
Ravi Shastri Supports Gambhir:  గంభీర్ వ్యాఖ్య‌లకు రవిశాస్త్రి మద్దతు, 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు కీలక హెచ్చరిక
గంభీర్ వ్యాఖ్య‌లకు రవిశాస్త్రి మద్దతు, 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు కీలక హెచ్చరిక
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Child Seat Mounts: ఫ్యామిలీ కార్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చే కార్ల లిస్ట్‌
కారు ప్రయాణంలో మీ పిల్లల భద్రతకు భరోసా.. తక్కువ ధరలోనే 6 ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX ఉన్న కార్లు
Embed widget