అన్వేషించండి
Disha Patani: దిశా పటానీ... చీరలో నీ అందాలను పొగడకుండా ఉండగలమా? అయ్ బాబోయ్ ఎంత అందం!
Disha Patani Instagram: అందాల భామ అలా చీర కడితే చూడకుండా ఎవరు మాత్రం ఉండగలరు చెప్పండి! ఆ అందాలను పొగడకుండా ఎవరు ఉంటారు చెప్పండి! చీరలో దిశా పటానీ కొత్త ఫోటోలు చూస్తే ఆ మాటలే చెప్పాలి.
![Disha Patani Instagram: అందాల భామ అలా చీర కడితే చూడకుండా ఎవరు మాత్రం ఉండగలరు చెప్పండి! ఆ అందాలను పొగడకుండా ఎవరు ఉంటారు చెప్పండి! చీరలో దిశా పటానీ కొత్త ఫోటోలు చూస్తే ఆ మాటలే చెప్పాలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/b86d80a44063327d85ff208e778046a91721018720797313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిశా పటానీ లేటెస్ట్ వైరల్ ఫోటోలు (Image Courtesy: dishapatani / Instagram)
1/6
![దిశా పటానీ చీర కట్టింది అనుకోండి... ఏ దిశలో ఉన్న ఆడియన్ అయినా సరే ఆమె ఉన్న దిశ వైపు చూడక తప్పదు. ఆమె అందాల మీద ప్రశంసలు కురిపించక తప్పదు. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ షేర్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: dishapatani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/0dcbccb80f21a3e5e7f45a6a333850d7c61b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిశా పటానీ చీర కట్టింది అనుకోండి... ఏ దిశలో ఉన్న ఆడియన్ అయినా సరే ఆమె ఉన్న దిశ వైపు చూడక తప్పదు. ఆమె అందాల మీద ప్రశంసలు కురిపించక తప్పదు. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ షేర్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: dishapatani / Instagram)
2/6
![Disha Patani attends Anant Ambani and Radhika Merchant wedding: రీసెంట్ డిస్కషన్ టాపిక్ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్. ఆ పెళ్లికి దిశా పటానీ ఈ శారీలో వెళ్లారు. అక్కడ అందరి చూపులు ఈమె మీద పడ్డాయని చెప్పాలి ఏమో!(Image Courtesy: dishapatani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/98d44f3040c2620e993a1a23df22154e95b3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani attends Anant Ambani and Radhika Merchant wedding: రీసెంట్ డిస్కషన్ టాపిక్ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్. ఆ పెళ్లికి దిశా పటానీ ఈ శారీలో వెళ్లారు. అక్కడ అందరి చూపులు ఈమె మీద పడ్డాయని చెప్పాలి ఏమో!(Image Courtesy: dishapatani / Instagram)
3/6
![Disha Patani In Kalki: రీసెంట్ 1000 కోట్ల రూపాయల సినిమా 'కల్కి 2898 ఏడీ'లో దిశా పటానీ నటించింది. అందులో ఆవిడ రూక్సీ క్యారెక్టర్ చేసింది. ఆ పాత్రకు వచ్చిన స్పందన పట్ల ఆవిడ సంతోషం వ్యక్తం చేసింది. (Image Courtesy: dishapatani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/69c7663e8ac12deeecfc98331df88b27e71b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani In Kalki: రీసెంట్ 1000 కోట్ల రూపాయల సినిమా 'కల్కి 2898 ఏడీ'లో దిశా పటానీ నటించింది. అందులో ఆవిడ రూక్సీ క్యారెక్టర్ చేసింది. ఆ పాత్రకు వచ్చిన స్పందన పట్ల ఆవిడ సంతోషం వ్యక్తం చేసింది. (Image Courtesy: dishapatani / Instagram)
4/6
![దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోడీగా 'లోఫర్' చేసింది కదా! అయితే, ఆ తర్వాత తెలుగు సినిమాలు ఏవీ చేయలేదు. ఇప్పుడు ఆమె హిందీలో బిజీ హీరోయిన్. (Image Courtesy: dishapatani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/34112f03e7eaced96b7ec04a71afc0e9fd5cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోడీగా 'లోఫర్' చేసింది కదా! అయితే, ఆ తర్వాత తెలుగు సినిమాలు ఏవీ చేయలేదు. ఇప్పుడు ఆమె హిందీలో బిజీ హీరోయిన్. (Image Courtesy: dishapatani / Instagram)
5/6
![శారీలో దిశా పటానీ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: dishapatani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/6ad88b93ced8b218d19ca10f4af7774083622.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శారీలో దిశా పటానీ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: dishapatani / Instagram)
6/6
![దిశా పటానీ బ్యాక్ ఫోజ్! ప్రజెంట్ ఈ అందాల భామ సూర్య 'కంగువా'తో పాటు హిందీలో అక్షయ్ కుమార్ సినిమా ఒకటి చేస్తోంది. (Image Courtesy: dishapatani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/cbf7ecc7e1aeaafd005cc2df169bedc26de4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిశా పటానీ బ్యాక్ ఫోజ్! ప్రజెంట్ ఈ అందాల భామ సూర్య 'కంగువా'తో పాటు హిందీలో అక్షయ్ కుమార్ సినిమా ఒకటి చేస్తోంది. (Image Courtesy: dishapatani / Instagram)
Published at : 15 Jul 2024 11:03 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
రాజమండ్రి
విజయవాడ
గాసిప్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion