అన్వేషించండి
Allu Arjun: అల్లూ ఫ్యామిలీ ఇటలీ మెమోరీస్ - ఉపాసనకు ఆ చివరి ఫొటో చాలా నచ్చిందట, ఎందుకో తెలుసా?
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తమ ఇటలీ టూర్‌కు సంబంధించిన మరికొన్ని ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. వీటిలో లాస్ట్ ఫొటో ఉపాసనకు భలే నచ్చేసిందట.

Image Credit: Allu Sneha Reddy/Instagram
1/6

Allu Arjun Family Photos: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా సందడి చేసింది. ఆ తీపి జ్ఞాపకాలను అల్లూ స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. వీటిలో అల్లు అర్జున్ తన కూతురు అర్హతో ఉన్న పిక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే, రామ్ చరణ్ భార్య ఉపాసనకు మాత్రం చివరి ఫొటో నచ్చేసిందట. ఎందుకో తెలుసా? ఎందుకంటే, ఆ ఫొటోలో అర్హ.. రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ కూడా ఉంది. రైమ్ అంటే చరణ్, ఉపాసనలకు చాలా ప్రేమ. వారు ఎక్కడికెళ్లినా సరే దాన్ని తమ వెంట తీసుకెళ్తుంటారు. దాన్ని సొంత బిడ్డలా చూసుకుంటారు. - Image Credit: Allu Sneha Reddy/Instagram
2/6

స్నేహాతో అల్లు అర్జున్ - Image Credit: Allu Sneha Reddy/Instagram
3/6

రామ్ చరణ్, ఉపాసనల పెట్ డాగ్ రైమ్‌తో అల్లు అర్హా - Image Credit: Allu Sneha Reddy/Instagram
4/6

అల్లు స్నేహా రెడ్డి - Image Credit: Allu Sneha Reddy/Instagram
5/6

అల్లు అర్జున్, స్నేహా లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Allu Sneha Reddy/Instagram
6/6

అల్లు అర్జున్, స్నేహా లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Allu Sneha Reddy/Instagram
Published at : 17 Nov 2023 08:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఐపీఎల్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion