అన్వేషించండి
Chandrababu: చంద్రబాబును చూడాలని మహిళ సాహసం - కాన్వాయ్ వెంట పరుగులు, కారు ఆపి పిలిచి మాట్లాడిన చంద్రబాబు
AndhraPradesh News: టీడీపీ అధినేత చంద్రబాబుపై అభిమానంతో ఓ మహిళ సాహసం చేసింది. ఆయన కాన్వాయ్ వెంట పరుగులు తీయగా గమనించిన చంద్రబాబు కారు ఆపి ఆమెతో మాట్లాడారు. ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు.

చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు
1/6

ఎన్డీయే సమావేశం అనంతరం చంద్రబాబు ఉండవల్లికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్ వెంట మదనపల్లికి చెందిన ఓ మహిళ పరుగెత్తారు. ఆయన్ను చూడాలని సాహసం చేశారు
2/6

ఆ మహిళను చూసిన చంద్రబాబు కాన్వాయ్ ఆపి ఆమెను పిలిపించారు. అనంతరం ఆమె చంద్రబాబుకు అభివాదం చేశారు.
3/6

'సార్ మీరంటే నాకు చాలా అభిమానం' అంటూ సదరు మహిళ చంద్రబాబును కలిశారు. తనకు జ్వరం వచ్చినా చూసేందుకు వచ్చానని వెల్లడించారు.
4/6

మహిళ వివరాలు తెలుసుకున్న చంద్రబాబు ఆమెను ఆప్యాయంగా పలకరించారు.
5/6

సదరు మహిళకు జ్వరం అని తెలుసుకున్న చంద్రబాబు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
6/6

చంద్రబాబు కాళ్లు మొక్కేందుకు మహిళ యత్నిచంగా ఆయన వారించారు. ఆమెతో ఆప్యాయంగా ఫోటో దిగారు. ఆమెకు వైద్య సహాయం అందించాలని టీడీపీ నేతలను ఆదేశించారు.
Published at : 11 Jun 2024 02:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion