అన్వేషించండి
Advertisement

సిక్కోలులో జగన్ పర్యటన- చూసేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఓడరేవుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

శ్రీకాకుళంలో జగన్ ప్లకార్డు ప్రదర్శిస్తున్న మహిళ
1/15

ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్.
2/15

గన్నవరం నుంచి విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు రాక.
3/15

విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు
4/15

విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు
5/15

విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు
6/15

విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు
7/15

విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన అధికారులు
8/15

విశాఖపట్నంలో హెలికాప్టర్‌లో సంతబొమ్మాళి మండలం మూలపేట చేరుకున్న జగన్.
9/15

మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేసిన తర్వాత గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
10/15

తర్వాత నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేశారు.
11/15

అనంతరం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన.
12/15

మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి
13/15

కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు
14/15

కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు
15/15

కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు
Published at : 19 Apr 2023 11:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
మొబైల్స్
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement