పుష్ప 2 ప్రీ రిలీజర్ ఈవెంట్ లో రష్మిక మలయాళం ప్రేక్షకులకు సారీ చెప్పి, ఈసారి మలయాళం నేర్చుకుని మాట్లాడతానని ప్రామిస్ చేసింది.