By: ABP Desam | Updated at : 07 Feb 2023 04:49 PM (IST)
Edited By: jyothi
భూకంపాల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎందుకొస్తాయో తెలుసా?
Types of Earthquakes: భూకంపం అనేది భూమి క్రస్ట్‌లోని టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల సంభవించే సహజ విపత్తు. రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు భూకంప తరంగాల రూపంలో పెద్ద మొత్తంలో శక్తి విడుదల అవుతుంది. అవి భూ క్రస్ట్ గుండా ప్రయాణించి భూమిని కదిలిస్తాయి. ఈ ప్రకంకపనలు గుర్తించలేని స్థాయి నుండి రిక్టర్ స్కేలుపై 8 కూడా దాటిపోవచ్చు. అగ్నిపర్వతాలు, విధ్వంసక సంఘటనల, భూక్రస్ట్ లోని లోపాలతో ఒత్తిడి పెరిగి భూకంపాలు వస్తాయి. ఇవి భూభాగంపై సంభవిస్తే భూకంపంగా, సముద్రంలో సంభవిస్తే సునామీగా విపత్తు సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో రోజూ భూకంపాలు సంభవిస్తాయి.
భారత్‌లో భూకంప జోన్లు..
భూకంప వైపరీత్యాలకు గురయ్యే తీవ్రత దృష్ట్యా భారత భూభాగాన్ని సెస్మిక్ జోన్ మ్యాపింగ్ లో వివిధ జోన్లుగా విభజించారు.
భారత్ లో సంభవించే భూకంప రకాలు..
భారత్ లో సంభవించిన అతిపెద్ద భూకంపాలు..
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!
ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Petrol-Diesel Price 22 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు ధరలు - మీ నగరంలో రేటు ఇది
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Gold-Silver Price 22 March 2023: చుక్కల్ని దాటిన పసిడి రేటు, ₹75 వేల దగ్గర్లో వెండి
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా