ABP Desam Top 10, 9 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top Headlines Today: UCCపై ఎటూ తేల్చుకోలేకపోతున్న వైసీపీ; వైభవంగా మహాంకాళి బోనాలు ప్రారంభం - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Threads: థ్రెడ్స్ యాప్ సేఫేనా? - యూరోప్‌లో ఇంకా ఎందుకు లాంచ్ కాలేదు? - మీ ఫోన్‌లో 14 రకాల డేటా మెటా చేతిలో!
థ్రెడ్స్ మీ ఫోన్‌లో ఎంత డేటా కలెక్ట్ చేస్తుందో తెలుసా? Read More
Threads Web: డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల్లో ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ యాక్సెస్ చేయవచ్చా?
ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌లో వెబ్ వెర్షన్ అందుబాటులో ఉందా? Read More
Agriculture Diploma: వ్యవసాయ డిప్లొమా కోర్సులకు 12 నుంచి కౌన్సెలింగ్, ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి!
Agriculture Diploma Courses: వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం జులై 12 నుంచి 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ తెలిపారు. Read More
విజయ్ 'లియో' లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ - అసలు నిజం ఇదే!
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'లియో' మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని వార్త ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. Read More
Krishna Mukunda Murari July 8th: మురారీకి ఊహించని షాక్- ముకుంద ప్రేమించింది ఎవరినో కనుక్కోమన్న భవానీ దేవి
కృష్ణ కూడా మురారీని ప్రేమిస్తుందని ముకుందకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్ రికార్డు సమం!
Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More
Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్
లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More
Pudina Paneer Curry: టేస్టీ పుదీనా పన్నీర్ కర్రీ, చపాతీకి సూపర్ జోడి
పుదీనా పన్నీర్ కలిపి చేసే కర్రీ అద్భుతంగా ఉంటుంది. Read More
GSTN: 'జీఎస్టీ' నెట్‌వర్క్ ఇక మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి! దర్యాప్తు సంస్థలకు ప్రయోజనం
GSTN under PMLA: జీఎస్టీ నెట్‌వర్క్‌ను ఇక నుంచి మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. Read More