అన్వేషించండి

ABP Desam Top 10, 25 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 25 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. పార్టీ ఏం చెబితే అది చేస్తాను, ప్రధాని మోదీకి ధన్యవాదాలు - ఎంపీ టికెట్‌పై కంగనా కామెంట్స్

    Kangana Ranaut: ఎంపీ టికెట్‌ ఇచ్చినందుకు బీజేపీ హైకమాండ్‌కి కంగనా రనౌత్ థాంక్స్ చెప్పింది. Read More

  2. iPhone 14 Plus Offer: ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ - ఏకంగా రూ.50 వేలలోపే!

    Flipkart Offers: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. Read More

  3. Jio Airfiber Cities: 5జీ ఎయిర్‌ఫైబర్‌ను వేగంగా విస్తరిస్తున్న జియో - ఏకంగా 5352 నగరాల్లో - ఫ్యూచర్ వైఫై ఇదే!

    Jio Airfiber Plans: జియో ఎయిర్‌ఫైబర్ తన సేవలను ఏకంగా 5352 నగరాలకు విస్తరించింది. Read More

  4. UGC: ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులను అందిస్తున్న వర్సిటీలివే, జాబితా విడుదల చేసిన యూజీసీ

    దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, దూరవిద్య(ODL) ద్వారా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది. Read More

  5. Venky Movie: బ్లాక్ బస్టర్ ‘వెంకీ‘ సినిమాకు స్నేహ ఫస్ట్ ఛాయిస్ కాదా? గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

    రవితేజ, స్నేహ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘వెంకీ’. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. Read More

  6. ‘ఆర్‌సీ17’ అనౌన్స్‌మెంట్, ‘ఫ్యామిలీస్టార్’ కొత్త పాట - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Best IPL Prepaid Plans: ఐపీఎల్ చూడటానికి జియో, ఎయిర్‌టెల్, వీఐ ఇస్తున్న స్పెషల్ ప్లాన్స్ - బెస్ట్ ఏదంటే?

    IPL Prepaid Plans: ఐపీఎల్ 2024 కోసం టెలికాం కంపెనీలు ప్రత్యేకమైన ప్లాన్లను తీసుకువచ్చాయి. Read More

  8. Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత

    Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. Read More

  9. Japan Disease Outbreak : కొవిడ్​ పరిస్థితి మళ్లీ రానుందా? జపాన్​లో జెట్​ స్పీడ్​లో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఇండియాకు వస్తే?

    Streptococcus Pyogenes Bacteria : చైనాలో ఎవరో గబ్బిలం సూప్ తాగితే వచ్చిన పరిస్థితి మళ్లీ వచ్చేలా ఉంది. కానీ ఇప్పుడు ఉపద్రవం జపాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే..  Read More

  10. Latest Gold-Silver Prices Today: పట్టు విడువని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఏపీ బడ్జెట్‌లో తల్లికి  వందనం పథకానికి కేటాయింపులెన్ని?
ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులెన్ని?
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ-  వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ- వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
Revanth Reddy Latest News: పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఏపీ బడ్జెట్‌లో తల్లికి  వందనం పథకానికి కేటాయింపులెన్ని?
ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులెన్ని?
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ-  వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ- వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
Revanth Reddy Latest News: పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
Sabdham Movie Review - 'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?
'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?
Non Local Quota: 'స్థానికేతర' ఉత్తర్వులు జారీ, ఏపీ విద్యార్థులకు ఇక 'నో ఛాన్స్' - ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ
'స్థానికేతర' ఉత్తర్వులు జారీ, ఏపీ విద్యార్థులకు ఇక 'నో ఛాన్స్' - ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ
Pune Crime News: అత్యాచార నిందితుడి కోసం డ్రోన్లతో గాలింపు- 70 గంటల తర్వాత చెరకు తోటలో అరెస్టు
అత్యాచార నిందితుడి కోసం డ్రోన్లతో గాలింపు- 70 గంటల తర్వాత చెరకు తోటలో అరెస్టు
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Embed widget