అన్వేషించండి

iPhone 14 Plus Offer: ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ - ఏకంగా రూ.50 వేలలోపే!

Flipkart Offers: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది.

iPhone 14 Plus Discount Offer: మీరు కూడా చాలా కాలంగా ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నట్లయితే ఈ గుడ్ న్యూస్ మీకే. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ.79,900 కాగా ప్రస్తుతం 16 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.

డిస్కౌంట్ తర్వాత ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 66,999కి తగ్గింది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు ఎక్స్ఛేంజ్ వాల్యూ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై రూ. 23,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ అమలులో ఉంది.

ఒకవేళ మీరు మంచి కండీషన్‌లో ఉన్న ఐఫోన్ 13 మినీని ఎక్స్‌ఛేంజ్‌కు పెడితే ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.44,297కు తగ్గుతుంది. ఇలా చేస్తే రూ.45 వేల లోపే ఈ ఫోన్ మీకు లభిస్తుంది. అయితే ఏదైనా మంచి కండీషన్‌లో ఉన్న వేరే ఫోన్‌ను పెట్టినా రూ.15 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు దీన్ని రూ.50 వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే...
ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే డెలివర్ చేయనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఈ మోడల్లో కూడా అందించారు. ఫేస్ ఐడీ ఫీచర్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అస్సలు ఏ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ, ర్యామ్ డిటైల్స్‌ను యాపిల్ అందించదు. కానీ కొన్ని థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా దీని వివరాలు బయటకు వచ్చాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో అందించడం విశేషం. దీనికి యాపిల్ యాక్షన్ మోడ్ అని పేరు పెట్టింది. లో లైట్‌లో కూడా ఈ ఫోన్ కెమెరా పెర్ఫార్మెన్స్ చాలా మెరుగ్గా ఉంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఐఫోన్ 14 ప్లస్ అందించనుంది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
iPhone Price Hike: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget