Best IPL Prepaid Plans: ఐపీఎల్ చూడటానికి జియో, ఎయిర్‌టెల్, వీఐ ఇస్తున్న స్పెషల్ ప్లాన్స్ - బెస్ట్ ఏదంటే?

బెస్ట్ ఐపీఎల్ ప్లాన్లు
Source : ABP Gallery
IPL Prepaid Plans: ఐపీఎల్ 2024 కోసం టెలికాం కంపెనీలు ప్రత్యేకమైన ప్లాన్లను తీసుకువచ్చాయి.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఇప్పటికే ప్రారంభం అయింది. మీరు ఈ ఐపీఎల్ సీజన్ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి రెండు నెలల కోసం మంచి ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూస్తున్నారా? భారతదేశంలోని మూడు పెద్ద టెలికాం

