Jasprit Bumrah: బుమ్రా బంతుల్లో 80 శాతం డాట్సే, పవర్‌ ప్లేలో బెదరకొడుతున్న జస్ప్రీత్‌

ODI World Cup 2023: బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి వారికి వికెట్లు దక్కేలా చేస్తున్నది బుమ్రానే. అసలు పరుగులే ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై బుమ్రా ఒత్తిడి పెంచుతున్నాడు.

ODI World Cup 2023: టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా గాయం బారినపడ్డప్పుడు అతను కోలుకుని ప్రపంచకప్‌లో బరిలోకి దిగాలని భారత క్రికెట్‌ అభిమానులు అందరూ ఎంతగానో కోరుకున్నారు. బుమ్రా

Related Articles