India’s Bowling Mantra: ఒత్తిడి పెంచు-సంధించు- సాధించు, భారత బౌలర్ల "ఒత్తిడి వ్యూహం"

ప్రపంచకప్‌లో భారత బౌలింగ్ పై ప్రశంసల జల్లు ( Image Source : Twitter )
India’s Bowling Mantra: భారత బౌలింగ్ గత 3 మ్యాచ్‌ల నుంచి అంచనాలకు మించి ఉందని, ఇది ఒక్క వ్యక్తి ప్రదర్శన కాదని పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అన్నాడంటే మన టీం బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్‌కు అది ఆరంభపోరు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్. కంగారు జట్టు ఎప్పుడూ ప్రమాదకారే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్
