అన్వేషించండి

ABP Desam Top 10, 20 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 20 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. IVF ట్రీట్‌మెంట్‌ వయోపరిమితిపై కేంద్రం వార్నింగ్, పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు

    Sidhu Moose Wala: సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు IVF ద్వారా బిడ్డకి జన్మనివ్వడంపై కేంద్రం ఆరా తీసింది. Read More

  2. MSI Claw: చేతిలో ఇమిడిపోయే ఈ డివైస్ కంప్యూటర్ అంటే నమ్ముతారా? - ధర ఎంతంటే?

    MSI Claw Handheld Gaming PC: సరికొత్త తరహా గేమింగ్ పీసీని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎంఎస్ఐ లాంచ్ చేసింది. Read More

  3. Poco X6 Neo 5G Sale: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ నేడే - లాంచ్ ఆఫర్లు, సూపర్ ఫీచర్లు!

    Poco X6 Neo 5G: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More

  4. SHRESTA NETS 2024: ‘శ్రేష్ఠ’ ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు, కొత్త తేదీ ఇదే

    దేశంలో ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ గురుకులాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (SHRESHTA- NETS 2024) పరీక్ష తేదీ మారింది. Read More

  5. Abraham Ozler Movie Review: మమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

    OTT Review - Abraham Ozler In Hotstar: జయరామ్ హీరోగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన 'అబ్రహం ఓజ్లర్' డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Karthika Deepam 2 Preview Event: బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్‌టైం - 'కార్తీక దీపం 2' స్పెషల్‌ ప్రివ్యూ, వంటలక్కా మజాక!

    Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్‌ ప్రమోషన్స్‌కి మేకర్స్‌ గట్టిగానే ప్లాన్‌ చేశారు. మరికొద్ది రోజుల్లో సీరియల్‌ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ప్రసాద్‌ ల్యాబ్స్‌లో 'కార్తీక దీపం 2'కి స్పెషల్‌ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. Read More

  7. IPL 3 Records: తీన్‌మార్‌ స్టెప్‌లు వేసే ఐపీఎల్‌ రికార్డ్స్‌ ఇవే

    IPL 3 Records: ఐపీఎల్‌ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి గ్రాండ్ టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడో రోజులు మిగిలి ఉంది. అందుకే ఆ మూడుతో ఉన్న రికార్డులను ఓసారి చూద్దాం.. Read More

  8. Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్‌ నుంచి ఔట్‌

    Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్‌, కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత  అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More

  9. World Down Syndrome day 2024 : 'మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి'.. డౌన్ సిండ్రోమ్ వ్యక్తుల ఆవేదన

    Down Syndrome day : ప్రపంచవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ కలిగిన పిల్లలు, వ్యక్తులు కూడా సామాన్యులుగానే గుర్తించాలనే ఉద్దేశంతో వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే చేస్తున్నారు. ఇంతకీ డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? Read More

  10. Zomato: జొమాటో స్పెషల్‌ సర్వీస్‌, శాఖాహారాన్ని సంకోచం లేకుండా ఆర్డర్‌ చేయొచ్చు!

    Zomato New: ఆహారాన్ని వండడం దగ్గర నుంచి హోమ్‌ డెలివెరీ వరకు శుద్ధమైన పద్ధతిలో జరగాలని శాఖాహారులు కోరుకుంటారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Embed widget