అన్వేషించండి

Karthika Deepam 2 Preview Event: బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్‌టైం - 'కార్తీక దీపం 2' స్పెషల్‌ ప్రివ్యూ, వంటలక్కా మజాక!

Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్‌ ప్రమోషన్స్‌కి మేకర్స్‌ గట్టిగానే ప్లాన్‌ చేశారు. మరికొద్ది రోజుల్లో సీరియల్‌ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ప్రసాద్‌ ల్యాబ్స్‌లో 'కార్తీక దీపం 2'కి స్పెషల్‌ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.

Karthika Deepam 2 Preview Event: బుల్లితెరపై సంచలన విజయం సాధించిన 'కార్తీక దీపం' పార్ట్‌ 2 ప్రసారంకి అంతా సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఈ సీరియల్‌ టెలికాస్ట్‌ కాదినుం. ఇక బుల్లితెరపై మళ్లీ వంటలక్క, డాక్టర్‌ బాబు సందడి మొదలుకానుంది. మార్చి 25 నుంచి 'కార్తీక దీపం 2' ప్రసారం కానున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇది తెలిసి బుల్లితెర ఆడియన్స్‌, కార్తీక దీపం ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. సీరియల్‌ మళ్లీ ప్రసారంకి రాబోతుండటంతో బుల్లితెర ఆడియన్స్‌ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి హ్యాపీనెస్‌ని డబుల్‌ చేస్తూ తాజాగా నిర్మాతలు ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సీరియల్ కి ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మేకర్స్.

ప్రివ్యూ ఈవెంట్ లో కార్తీక్, దీప సందడి

'కార్తీక దీపం 2' మరో 5 రోజుల్లో రిలీజ్‌ అవుతున్న సందర్భంగా నిర్మాతలు సీరియల్‌ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మార్చి 21న సీరియల్‌ ప్రీవ్యూ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు దీనిపై స్టార్‌ మా అధికారిక ప్రకటన ఇచ్చింది. మార్చి 21న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో 'కార్తీక దీపం 2' స్పెషల్‌ ప్రీవ్యూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో అభిమానులంతా భాగంగా కావాలని పిలుపు నిచ్చారు.  ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఈ సీరియల్‌ స్టార్‌ కాస్ట్‌ దీప, కార్తీక్‌ కూడా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి లైవ్‌ కూడా ఉందని స్పష్టం చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

సినిమా రేంజ్ లో కార్తీక దీపం 2 ప్రమోషన్స్

సాధారణంగా  ఓ సీరియల్‌ ప్రసారంకు ముందు మిగతా సీరియల్స్ ద్వారా ప్రమోషన్స్‌ చేయిస్తుంది 'స్టార్ మా'. ప్రతి సీరియల్‌ టెలికాస్ట్‌ ముందు ప్రధాన పాత్రలతో కొత్త సీరియల్‌ గురించి చెప్పిస్తూ ఆసక్తిని పెంచుతారు. కానీ తొలిసారి ఓ సీరియల్‌కు ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించడం విశేషం. సీరియల్ రిలీజ్‌కు ముందు ప్రీవ్యూ ఈవెంట్‌ జరగడం బుల్లితెర చరిత్రలో ఇదే తొలిసారి. మూవీ రేంజ్‌లో సీరియల్‌ ప్రమోషన్‌ జరగడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అలా విడుదలకు ముందు ప్రీవ్యూతో ప్రమోషన్స్‌ చేసుకుంటున్న తొలి సీరియల్‌ కార్తీక దీపం 2 ట్రెండ్‌ సెట్‌ చేసింది. మరి కార్తీక దీపం క్రేజ్‌ ఆ రేంజ్‌లో ఉందని చెప్పాలి. ఈ సీజన్‌ వన్‌ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఐపీఎల్‌ సీజన్‌లోనూ కార్తీక దీపం సీరియల్‌ టాప్‌ టీఆర్పి రేటింగ్‌ను కంటిన్యూ చేసిందంటే ఈ సీరియల్‌ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది. అంతగా ఆదరణ పొందిన ఈ సీరియల్‌ ఇప్పుడు పార్ట్‌ వస్తుండటంతో బుల్లితెర ఆడియన్స్‌ అంతా హ్యాపీ ఫీల్‌ అవుతున్నారు. 

Also Read: మెగాస్టార్‌ ఆఫర్స్‌నే తిరస్కరించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ - 'ఆడు జీవితం' ప్రమోషన్‌లో స్టార్‌ హీరో కామెంట్స్‌ 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Korean Kanakaraju Release Date: ఆగస్టు రేసులో వరుణ్ తేజ్ హారర్ సినిమా... 'కొరియన్ కనకరాజు' రిలీజ్ ఎప్పుడంటే?
ఆగస్టు రేసులో వరుణ్ తేజ్ హారర్ సినిమా... 'కొరియన్ కనకరాజు' రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
Embed widget