Telugu TV Movies Today: పవన్ ‘గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్ ‘ఆది’ to చిరంజీవి ‘రౌడీ అల్లుడు’, ‘రిక్షావోడు’ - ఈ శనివారం (డిసెంబర్ 21) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telugu TV Movies Today (21.12.2024): శనివారం... థియేటర్లలో, ఓటీటీల్లో కొత్త సినిమాలను చూసే టైమ్... అదే సమయంలో టీవీలలో వచ్చే సినిమాలపై ప్రేక్షక లోకం ఓ కన్నేసి ఉంచుకుంది. వారి కోసం టీవీలలో వచ్చే లిస్ట్
Movies in Entertainment Channels on Saturday December 21st: వీకెండ్ వచ్చేసింది. అంటే థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలను చూసే టైమ్ వచ్చేసింది. అయితే థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు కొత్తగా వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలపై మాత్రం ప్రేక్షకుడు ఓ కన్నేసి ఉంచుతాడనే విషయం తెలియంది కాదు. సగటు మానవుడిని అత్యధికంగా ఎంటర్‌టైన్ చేసేది ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్సే. నచ్చిన సినిమా లేదా సీరియల్, లేదా ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంటే.. ఇప్పటికీ అలా నిలబడి చూసే వారు చాలా మందే ఉన్నారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (డిసెంబర్ 21) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని చెప్పే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘పెదరాయుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గబ్బర్ సింగ్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘నా సామి రంగ’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘దేవి పుత్రుడు’ (విక్టరీ వెంకటేష్, సౌందర్య, అంజలా జావేరి కాంబోలో వచ్చిన డివోషనల్ మూవీ)
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సుబ్రమణ్యపురం’
రాత్రి 11 గంటలకు- ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బెదుర్లంక 2012’
ఉదయం 9 గంటలకు- ‘టక్ జగదీశ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సర్కారు వారి పాట’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘మంజుమ్మల్ బాయ్స్’
రాత్రి 8:30 గంటలకు- ‘స్కంద ది వారియర్’
Also Read: 'యూఐ' రివ్యూ: ఇండియన్ పాలిటిక్స్‌పై ఉపేంద్ర సెటైర్... కామన్ ఆడియన్‌కు అర్థం అవుతుందా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 8 గంటలకు- ‘మర్యాద రామన్న’
ఉదయం 11 గంటలకు- ‘కల్పన’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కోల్డ్ కేసు’
సాయంత్రం 5 గంటలకు- ‘రౌడీ అల్లుడు’
రాత్రి 8 గంటలకు- 'యముడు'
రాత్రి 11 గంటలకు- ‘మర్యాద రామన్న’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శ్రీమతి వెళ్ళొస్తా’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘తప్పు చేసి పప్పు కూడు’
ఉదయం 10 గంటలకు- ‘శివాజీ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘డాన్ శీను’
సాయంత్రం 4 గంటలకు- ‘ఎక్స్‌ప్రెస్ రాజా’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆది’
రాత్రి 10 గంటలకు- ‘మయూరి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అబ్బాయి గారు’
రాత్రి 10 గంటలకు- ‘రుస్తుం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘సప్తపది’
ఉదయం 10 గంటలకు- ‘మానవుడు దానవుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రిక్షావోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆకలి రాజ్యం’
సాయంత్రం 7 గంటలకు- ‘పేదరాశి పెద్దమ్మ కథ’
Also Read: 'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’
ఉదయం 9 గంటలకు- ‘శతమానం భవతి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హనుమాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివలింగ’
సాయంత్రం 6 గంటలకు- ‘విక్రమ్ రాథోడ్’
రాత్రి 9 గంటలకు- ‘మగ మహారాజు’