Telugu TV Movies Today: మహేష్ ‘నిజం, సర్కారు వారి పాట’ to సూర్య ‘24’, వెంకీ ‘ఎఫ్ 2’ - ఈ రోజు (డిసెంబర్ 4) టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాలు ఇవే
Telugu TV Movies Today (4.12.2024): టీవీలలో వచ్చే సినిమాల కోసం వెయిట్ చేసే జనాలు ఉన్నారు. అటువంటి వారందరి కోసం ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్ ఇదిగో...
ఒకవైపు థియేటర్లలో ‘పుష్ప2’ సందడి మొదలుకాబోతోంది. అయితే థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలలో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నిజం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ ఆకాశం నీ హద్దురా’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘24’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘మహానగరంలో మాయగాడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘లక్ష్మీ’ (ప్రభుదేవా హీరోగా నటించిన చిత్రం)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘చావు కబురు చల్లగా’ (కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన చిత్రం)
ఉదయం 9 గంటలకు- ‘కీడా కోలా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఐ’ (విక్రమ్, శంకర్ కాంబో ఫిల్మ్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’ (వెంకటేష్, సౌందర్య నటించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘సర్కారు వారి పాట’ (మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘చారులత’
ఉదయం 8 గంటలకు- ‘మొదటి సినిమా’
ఉదయం 11 గంటలకు- ‘సీతారామరాజు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘గుంటూరు టాకీస్’
సాయంత్రం 5 గంటలకు- ‘రైల్’
రాత్రి 8 గంటలకు- ‘ప్రో కబడ్డీ లీగ్ 2024 సీజన్ 11 HYD vs UP’ (లైవ్)
రాత్రి 9 గంటలకు- ‘ప్రో కబడ్డీ లీగ్ 2024 సీజన్ 11 HAR vs KOL’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘మొదటి సినిమా’
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పిస్తా’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘గజరాజు’
ఉదయం 10 గంటలకు- ‘మా ఆయన చంటి పిల్లాడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘యజ్ఞం’
సాయంత్రం 4 గంటలకు- ‘తేజ్ ఐ లవ్ యు’
సాయంత్రం 7 గంటలకు- ‘పైసా వసూల్’
రాత్రి 10 గంటలకు- ‘ఇద్దరి లోకం ఒకటే’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చిన్న కోడలు’
రాత్రి 10 గంటలకు- ‘తారక రాముడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘శక్తి’
ఉదయం 10 గంటలకు- ‘సువర్ణ సుందరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దాగుడుమూతల దండాకోర్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆయనకి ఇద్దరు’
సాయంత్రం 7 గంటలకు- ‘సుమంగళి’
రాత్రి 10 గంటలకు- ‘ఏజంట్ విక్రమ్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘లక్ష్మీ రావే మా ఇంటికి’
ఉదయం 9 గంటలకు- ‘వసంతం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు లేక నేను లేను’ (తరుణ్, ఆర్తీ అగర్వాల్ కాంబోలో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లౌక్యం’
సాయంత్రం 6 గంటలకు- ‘హైపర్’
రాత్రి 9 గంటలకు- ‘జయసూర్య’
Also Read: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్