అన్వేషించండి

సెప్టెంబరు 23 రాశిఫలాలు - ఈ రాశులవారికి కెరీర్ గురించి ఆందోళన వెంటాడుతుంది!

Horoscope Prediction 23 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 23 September 2024

మేష రాశి

ఈ రాశి వ్యాపారులు, ఉద్యోగులకు  కొంత ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో ఎలక్ట్రికల్ ఉపకరణాలతో సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  ప్రేమ సంబంధాల విషయంలో ఎమోషనల్ గా ఉంటారు.  

వృషభ రాశి

స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పెట్టుబడులు పెట్టేవారు ఈ రోజు జాగ్రత్త వహించాలి. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ప్రతిభను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులకు సాధారణ ఫలితాలున్నాయి. 

మిథున రాశి

ఈ రోజు వ్యాపారంలో కొన్ని మంచి అవకాశాలు కోల్పోవచ్చు. వ్యతిరేక భావజాలం ఉన్నవారితో వాదించకండి. కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. వివాదాస్పద పనులకు దూరంగా ఉండండి.

Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!

కర్కాటక రాశి

వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ పట్ల చాలా ఆశాజనకంగా ఉంటారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలను పరిష్కరించుకోవచ్చు. మీ పని తీరు మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి.

సింహ రాశి

ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఉత్సాహంగా ఉంటారు.  నెట్‌వర్క్ మార్కెటింగ్ వ్యాపారం భారీ లాభాలను ఇస్తుంది. మీ ఆదాయం ,   ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉంటుంది.  ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. 

కన్యా రాశి

పాత స్నేహితులను కలుస్తారు. మీ పురోగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజు మీరు తెలివైన వ్యక్తులను కలుస్తారు. రోజంతా వివిధ పనుల్లో బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

Also Read: తిథి తెలియకపోతే పితృదేవతలకు శ్రాద్ధం ఎప్పుడు పెట్టాలి - పితృపక్షం మిస్సైతే మరో ఆప్షన్ ఇదే!

తులా రాశి

చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ భావాలకు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వరు. ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు. ఏదో విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తారు. కుటుంబంలో విభేధాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. 

వృశ్చిక రాశి 

మీరు సన్నిహితులను కలుస్తారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారులు అద్భుతమైన లాభాలను పొందుతారు. నూతన  వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అదృష్టం ఈ రోజు మీకు కలిసొస్తుంది. ఇంట్లో వాతావరణం క్రమబద్ధంగా ఉంటుంది. మీ పురోగతికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.

ధనుస్సు రాశి

మీ కెరీర్ గురించి ఆందోళన ఉంటుంది. కష్టపడితే కానీ సరైన ఫలితం అందుకోలేరు. ముఖ్యమైన పనులకు ఆటంకాలు తప్పవు. ప్రియమైనవారితో సంబంధం బలపడుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గించుకోవాల్సిన సమయం ఇది. 

మకర రాశి

ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో జాప్యం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు.  పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. చాలా కష్టం, ఒత్తిడి తర్వాత...పెండింగ్ లో ఉండిపోయిన ఆదాయం మీకొస్తుంది. వాహన సౌక్యం ఉంటుంది. 

Also Read: ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే చేసిన పాపం పోతుందా - పాపులను దేవుడు వెంటనే ఎందుకు శిక్షించడు!

కుంభ రాశి

ఈ రోజు అతిగా చర్చలకు అవకాశం ఇవ్వొద్దు. మాట తూలకండి...జాగ్రత్తవహించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన పెరుగుతుంది. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించదు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

మీన రాశి

కెరీర్‌కు సంబంధించి కొత్త అవకాశాల కోసం చూస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎక్కడికైనా ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికపరిస్థితి అద్బుతంగా ఉంటుంది. మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది.  

Also Read:  దసరా సెలవులలో మీ పిల్లలకు ఇవి నేర్పించండి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
One Nation One Election: జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
Look Back 2024: ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
Embed widget