అన్వేషించండి

Gulab Jamun Recipe : పర్​ఫెక్ట్ రుచితో గుండ్రని గులాబ్ జామున్ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ

Gulab Jamun : స్వీట్స్ అంటే ఇష్టమా? అయితే మీకు గులాబ్ జామున్ కచ్చితంగా ఇష్టముంటుంది. దీనిని ఇంట్లోనే సింపుల్​గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

గులాబ్ జామున్ రెసిపీ (Image Source : Envato)

1/7
గులాబ్ జామున్​ని తినడానికి ఈజీగా ఉంటుంది. కానీ దానిని తయారు చేయడానికి కొందరు కష్టపడతారు. గుండ్రని గులాబ్​ జామున్​ని పగలకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

2/7
గులాబ్ జామున్ పౌడర్ తీసుకుని దానిలో పాలు వేసుకుని పిండిని మృదువుగా కలపాలి. పిండి ముద్దలు లేకుండా మొత్తం కలిసి స్మూత్​గా ఉండేలా కలుపుకోండి. కాస్త లూజ్​గా ఉంటే ఫ్రిడ్జ్​లో పెట్టుకోవాలి.

3/7
అనంతరం పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్​గా చుట్టుకోవాలి. మీకు నచ్చిన పరిమాణంలో వీటిని చుట్టుకోవాలి. బాల్స్​లో ఎలాంటి పగుళ్లు లేకుండా ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే వేయించేప్పుడు జామున్ విడిపోతుంది.

4/7
ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి.. దానిలో ముందుగా తయారు చేసుకున్న జామున్స్ వేయాలి. అవి బ్రౌన్ కలర్​ వచ్చే మీడియం మంట మీద ఉంచి వేయించుకోవాలి. అన్నివైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేయాలి.

5/7
మరొ స్టౌవ్​పై షుగర్ సిరప్​ను చేసుకోవాలి. షుగర్​ వేసి నీళ్లు వేసి దానిలో పంచదార కరిగిపోయే వరకు చూసుకోవాలి. దానిలో యాలకుల పొడి వేసి ఉడికించుకోవాలి. కాసేపటికి స్టౌవ్ ఆపేయాలి.

6/7
ముందుగా వేయించుకున్న గులాబ్​ జామున్​లను సిరప్​లో వేయాలి. జామున్​లో సిరప్​లో పూర్తిగా మునిగేలా చూసుకోవాలి. అరగంట నుంచి గంటపాటు అలా పక్కకి పెట్టేస్తే.. వాటిలోకి సిరప్ వెళ్లి మంచిగా ఉబ్బుతాయి.

7/7
అంతే టేస్టీ, గుండ్రని గులాబ్​ జాములు రెడీ. వీటిని మీరు ఫ్రిడ్జ్​లో పెట్టుకుని.. ఐస్​క్రీమ్ కాంబినేషన్​తో తినొచ్చు. లేదంటే నేరుగా కూడా తినవచ్చు.

ఫుడ్ కార్నర్ ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhanda 2 Ticket Rates Hike : 'అఖండ 2' టికెట్ బుకింగ్స్ షురూ - రేట్స్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం... ఏపీతో పోలిస్తే...
'అఖండ 2' టికెట్ బుకింగ్స్ షురూ - రేట్స్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం... ఏపీతో పోలిస్తే...
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhanda 2 Ticket Rates Hike : 'అఖండ 2' టికెట్ బుకింగ్స్ షురూ - రేట్స్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం... ఏపీతో పోలిస్తే...
'అఖండ 2' టికెట్ బుకింగ్స్ షురూ - రేట్స్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం... ఏపీతో పోలిస్తే...
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Pushpa 2 Japan Release : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు-  వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
Singer Chinmayi : 'ద్రౌపది' సాంగ్ వివాదం - సింగర్ చిన్మయి సారీ... ట్వీట్ డిలీట్ చేయాలన్న డైరెక్టర్
'ద్రౌపది' సాంగ్ వివాదం - సింగర్ చిన్మయి సారీ... ట్వీట్ డిలీట్ చేయాలన్న డైరెక్టర్
Embed widget