అన్వేషించండి
Egg Palak Curry Recipe : ధాబా స్టైల్ ఎగ్ పాలక్ కర్రీ రెసిపీ.. ఇంట్లోనే సింపుల్గా, టేస్టీగా చేసుకోండిలా
Dhaba Style Egg Palak Curry : ధాబా స్టైల్ ఎగ్ పాలక్ కర్రీని చాలామంది ఇష్టంగా తింటారు. చపాతీలు, రైస్లోకి కూడా ఇది చాలాబాగుంటుంది. మరి దీనిని ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
పాలకూర ఎగ్ గ్రేవీ కర్రీ.. ధాబా స్టైల్లో చేసేయండిలా
1/7

ముందు పాలకూరను బాగా కడిగి.. కొద్దిగా ఉడికించాలి. రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ ఉడికించడం వల్ల పాలకూర రంగు, రుచి రెండూ తగ్గుతాయి. కాబట్టి కాస్త ఉడికించి వెంటనే చల్లటి నీటిలో వేయండి. తద్వారా దాని ఆకుపచ్చ రంగు హోటల్ లాగా మెరుస్తూ ఉంటుంది.
2/7

ఇప్పుడు 2 నుంచి 3 ఉడికించిన గుడ్లు తీసుకుని దానికి చిన్న కోతలు పెట్టండి. స్టౌవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దానిలో కొద్దిగా నూనె వేడి చేసి.. గుడ్లను బంగారు రంగులోకి వచ్చే వరకు కొద్దిగా వేయించుకోండి. ఇదే వేయించిన గుడ్డు ధాబా-స్టైల్ కర్రీకి అసలైన రుచిని ఇస్తుంది. పైన కొద్దిగా ఉప్పు, కారం చల్లితే రుచి మరింత పెరుగుతుంది.
Published at : 19 Nov 2025 11:39 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















