అన్వేషించండి

Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!

Reel Shoot: రీల్స్ కోసం ఓ యువకుడు తుపాకీ లోడ్ చేశాడు. అదే వేగంతో తన గుండెపై కాల్చుకున్నాడు. సెకనులో ప్రాణం పోయింది. ఏం చేశాడో తెలుసుకునే అవకాశం కూడా అతనికి లేకపోయింది.

Young man who took his life in a reels madness:  సోషల్ మీడియాలో కొన్ని క్షణాల గుర్తింపు కోసం యువత ప్రాణాలను పణంగా పెడుతున్న వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం ఒక రీల్ కోసం లైసెన్స్ ఉన్న పిస్టల్‌తో విన్యాసాలు చేస్తూ, 28 ఏళ్ల పవన్ కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు.

తూర్పు ఢిల్లీలోని దల్లూపురా గ్రామానికి చెందిన పవన్ కుమార్, తన బంధువు హిమాన్షుకు చెందిన లైసెన్స్డ్ పిస్టల్‌తో రీల్ షూట్ చేయాలనుకున్నాడు. హిమాన్షు వీడియో తీస్తుండగా, పవన్ ఆ పిస్టల్‌లో మ్యాగజైన్ లోడ్ చేస్తూ స్టైల్‌గా ఫోజులిచ్చాడు. ఆ క్రమంలో పిస్టల్‌ను తన గుండెకు ఎడమవైపున ఉంచుకుని ట్రిగ్గర్ నొక్కడంతో ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో పవన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ హృదయ విదారక దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలో పవన్ పిస్టల్ లోడ్ చేస్తుండగా, అతని బంధువు హిమాన్షు జాగ్రత్త.. అది పేలుతుంది అని హెచ్చరించడం కూడా వినిపిస్తోంది. కానీ, అతి ఉత్సాహం ప్రదర్శించిన పవన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టాడు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లైక్‌లు, కామెంట్ల కోసం మారణాయుధాలతో విన్యాసాలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.                

నేటి తరం యువత సోషల్ మీడియా మాయలో పడి వాస్తవ ప్రపంచాన్ని విస్మరిస్తోంది. ఒక వీడియోకు వచ్చే వ్యూస్ కంటే ప్రాణం అత్యంత విలువైనదని గుర్తించలేకపోతున్నారు. ఎత్తైన భవనాల అంచున నిలబడి సెల్ఫీలు తీసుకోవడం, వేగంగా వెళ్లే రైళ్ల ముందు స్టంట్లు చేయడం, ఇప్పుడు తుపాకులతో రీల్స్ చేయడం వంటివి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సోషల్ మీడియా వాలిడేషన్  కోసం క్షణికావేశంలో చేసే పనులు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి.   

మీ ప్రాణం ఒక రీల్ కంటే ఎంతో విలువైనది. సాహసాలు ప్రదర్శించే ముందు మీపై ఆధారపడిన కుటుంబాన్ని ఒక్కసారి తలుచుకోండి అని పెద్దలు సూచిస్తున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget