అన్వేషించండి
Idly Recipe : బరువును తగ్గించే టేస్టీ ఇడ్లీ రెసిపీ.. ఇంట్లోనే 20 నిమిషాల్లో చేసేసుకోవచ్చు
Oats Idly Recipe : ఫైబర్‌తో నిండిన టేస్టీ ఇడ్లీని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? బరువు తగ్గేందుకు, నోటికి రుచిని ఇచ్చే ఈ టేస్టీ రెసిపీని చూసేద్దాం.
ఓట్స్ ఇడ్లీ రెసిపీ (Image Source : Envato)
1/6

మెత్తని, స్పాంజీ వంటి ఓట్స్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా ఓట్స్నో ఓ పాన్‌లో వేయించాలి. ఇలా చేస్తే వాటి రుచి, సువాసన పెరుగుతుంది. తరువాత ఓట్స్‌ను మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
2/6

ఇప్పుడు ఓ పాన్‌లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేసి కాస్త చిటపటలాడిన తర్వాత అల్లం, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. తరువాత రవ్వ వేసి, అది కొంచెం రంగు మారే వరకు, వాసన వచ్చే వరకు వేచించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి.
Published at : 10 Jul 2025 10:23 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















