మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడురాజధానుల నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామని మేనిఫెస్టోలో పెట్టామన్న మంత్రి కొడాలి....పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్నిచోట్ల నియోజకవర్గాలను కలిపామన్నారు. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని జగన్ పాదయాత్రలో అనుకున్నారన్న కొడాలి....ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఆయన అభిమానుల తరపున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఎన్టీఆర్ కి వైసీపీ పార్టీ, వైసీపీ నేతలు వ్యతిరేకం కాదన్న కొడాలి నాని....చాలా మందికి వేర్వేరు అభ్యంతరాలున్నా ప్రభుత్వానికి చెప్పొచ్చన్నారు.
GoM Recommends 28% GST on OnlineGaming:క్యాసినోలు, రేస్ కోర్సులపై పెరగనున్న పన్నుల భారం|ABP Desam
MLA Zameer Ahmed Khan Eats Chewed Food: స్టేజ్ పైనే ఎమ్మెల్యే చేసిన చర్యకు అందరూ షాక్ | ABP Desam
CM KCR On Punjab People: భగత్ సింగ్ పోరాటం...హరిత విప్లవ సంకల్పం... పంజాబ్ సొంతం|ABP Desam
Arvind Kejriwal on Farmers: రైతుల త్యాగాలను దేశం మర్చిపోదు..!|ABP Desam
International Biodiversity Day| Building A Shared Future For All Life| జీవవైవిధ్య దినోత్సవం 2022
Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్లో మోదీతో బైడెన్