అన్వేషించండి
(Source: Poll of Polls)
Varsha Bollamma: ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
Varsha Bollamma On Rishabh Pant Lucknow Super Giants:క్రికెటర్ రిషబ్ పంత్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ టీం మీద హీరోయిన్ వర్షా బొల్లమ్మ జోక్ వేశారు. దానికి చాలా మంది సెలబ్రిటీలు కామెంట్ చేస్తున్నారు.
ప్యాంట్ వేసుకోలేదు అనకండి.. పంత్ లక్నోలో ఉన్నాడు - వర్షా బొల్లమ్మ క్యాప్షన్ అర్థమైందా మీకు? (Image Courtesy: varshabollamma/ Instagram)
1/4

హీరోయిన్ వర్షా బొల్లమ్మ సోషల్ మీడియాలో బ్లాక్ డ్రెస్ వేసిన ఈ ఫోటోలు షేర్ చేశారు. 'అదిదా సర్‌ప్రైజూ' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత రాసిన సెంటెన్స్ చదివితే ఆవిడలోని సెన్సాఫ్ హ్యూమర్ అర్థం అవుతుంది. ''దయచేసి 'Pant (ప్యాంట్) ఎక్కడ?' అంటూ స్టుపిడ్ కామెంట్స్ చేయకండి. Pant (పంత్) లక్నో సూపర్ జెయింట్స్ లో ఉన్నాడు'' అని చెప్పుకొచ్చారు. ఇంగ్లీషులో Pant (ప్యాంట్), Pant (పంత్) పదాలను రైమైంగ్ లో వాడారు ఆవిడ. అదిదా సంగతి. (Image Courtesy: varshabollamma/ Instagram)
2/4

వర్షా బొల్లమ్మ ఫోటోల కింద ''ఎండలో తిరిగితే అవుతావు టాను బొల్లమ్మ క్యాప్షన్స్ కి నేను అయ్యాను ఫ్యాను'' అంటూ హీరోయిన్ శివాని రాజశేఖర్ కామెంట్ చేశారు. (Image Courtesy: varshabollamma/ Instagram)
3/4

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా వర్షాను మెచ్చుకుంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అయితే... 'ప్యాంటు, పంతు - ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మామ' అంటూ సోషల్ మీడియాలో జనాలు సరదాగా వర్షా బొల్లమ్మ గురించి చెప్పుకుంటున్నారు. (Image Courtesy: varshabollamma/ Instagram)
4/4

హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలతో పాటు పొలిటికల్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: varshabollamma/ Instagram)
Published at : 16 Apr 2025 10:35 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
నిజామాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















