అన్వేషించండి

Viral News: ఆస్తి పంచకుండా చనిపోయాడని తలకొరివి పెట్టని కొడుకు - ఆ కుమారుడి జన్మ వ్యర్థం !

Mahabubnagar News: ఆస్తి పంచకుండా చనిపోయాడని ఓ కొడుకు తండ్రికి అంత్యక్రియలు చేయలేదు. దీంతో చిన్న కూతురు ఆ పని చేసింది.

Selfish Son: నవమాసాలు మోసి భూమి మీదకు అడుగుపెట్టేలా తల్లి చేస్తే.. మిగతా భారమంతా తండ్రి మోస్తాడు. పాతికేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకుని తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తాడు. ఇందు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. కానీ ఆ కొడుకు తండ్రి త్యాగాన్ని గుర్తించకుండా ఆస్తులు ఇవ్వలేదని తలకొరివి కూడా పెట్టాడానికి నిరాకరిస్తే ఇక ఆ కుమారుడి జన్మకు ఏం అర్థం ఉంటుంది. ఇలాంటి ఓ వ్యక్తి నిజంగానే ఉన్నాడు.                                                      

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్ పల్లెకు చెందిన మాణిక్యరావు గతంలో సర్వేల్యాండ్ రికార్డ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. రిటైర్ అయిన తర్వాత ఆయన మహబూబ్ నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు.  సొంత ఊరిలో 16 ఎకరాలు వ్యవసాయం పొలం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఇల్లు ఉంది.                              

మాణిక్యరావుకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  కొంతకాలం క్రితం భార్య కన్నుమూసింది. తన ఆరోగ్యం కూడా  బాగోలేకపోవడంతో ఆస్తులు పంచేశాడు.  సొంత ఊరిలో ఉన్న వ్యవసాయ పొలంతో పాటు రూ 60 లక్షల నగదును కుమారుడు గిరిష్‌కు రాసిచ్చాడు.    మహబూబ్ నగర్‌లో ఉన్న ఇంటిని కూతురు రాజనందిని పేరిట రిజిస్టర్ చేయించి ఇచ్చారు. కుమారుడు గిరిష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా మాణిక్యరావు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కూతురు ఇంటిలోనే ఉంటున్నారు.   అనారోగ్యం కారణంగా బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని కూతుళ్లు తమ తమ్ముడైన గిరీష్‌కు సమాచారం ఇచ్చారు.                  

అయితే మహబూబ్ నగర్‌లోని ఇంటిని కూడా తనకు రాసివ్వనందుకు గిరీష్ తండ్రిపై కోపం తెచ్ుకున్నారు.  హైందవ సాంప్రదాయ ప్రకారం కర్మకాండలు నిర్వహించాల్సిన కుమారుడు  రానని తెగేసి చెప్పాడు. మహబూబ్ నగర్‌లో ఉన్న ఇంటిని తన పేరిట రిజిస్టర్ చేసి పది తులాల బంగారం ఇస్తేనే వస్తానని షరతు పెట్టాడు. బంధువులు, కాలనీవాసులు కూడా గిరిష్‌కు చెప్పి చూశారు. జన్మనిచ్చి .. ప్రయోజకుడ్ని చేసి ఆస్తి కూడా రాసిచ్చిన తండ్రికి  అంత్యక్రియలు చేయకపోవడం మహా పాపమని అన్నారు. అయినా గిరీష్  గుండె కరగలేదు. 
 
దీంతో చిన్న కూతురు రఘునందిని ముందుకు వచ్చి తన తండ్రి అంత్యక్రియలు తానే నిర్వహించింది.  తండ్రి అంతిమ యాత్ర ముందు నడిచి స్మశానంలో అన్ని తానై తండ్రి అంత్యక్రియలను జరిపించింది. ఇలాంటి కుమారుడ్ని కన్నందుకు మాణిక్యరావుకు కనీసం తలకొరివి పెట్టలేదని గిరీష్ పై అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.   

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget