అన్వేషించండి

Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ

Tatkal Tickets Timing: తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. పాత టైమింగ్స్ ప్రకారమే టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది.

Tatkal Tickets Timing: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ టైమింగ్స్ మార్చారంటూ హోరెత్తిస్తున్న ప్రచారంపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తత్కాల్ టికెట్లు ట్రైన్ బయలుదేరడానికి ముందు రోజు మాత్రమే తీసుకోవాలని చెప్పింది. ఏసీ టికెట్లు ఉదయం 10 గంటల నుంచి నాన్ -ఏసీ టిక్కెట్లు ఉదయం 11:00 నుంచి అందుబాటులో ఉంటాయని ఆ టైమింగ్స్ ఏమీ మారలేదు అంటూ స్పష్టత ఇచ్చింది.

జరిగిన ఫేక్ ప్రచారం ఇదే 
రైల్వే తత్కాల్ టికెట్స్ బుకింగ్ టైమింగ్స్ ఈనెల 15 నుంచి మారిపోతున్నాయని ఏసీ క్లాస్ టికెట్లు ఉదయం 10 గంటలకు బదులుగా 11 గంటలకు, నాన్-ఏసీ టికెట్లు ఉదయం 11 గంటలకు బదులుగా 12 గంటలకు ఒకరోజు ముందుగా తీసుకోవచ్చు అంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది దానిని నిజమే అనుకుని వాట్సప్ ఫార్వార్డ్లు చేసుకున్నారు. కానీ ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని కేంద్రం స్పష్టత ఇచ్చింది.

తాత్కాల్ టికెట్ల టైమింగ్స్‌  ఏంటీ?

తత్కాల్ పథకం ద్వారా టికెట్లు పొందే సౌకర్యాన్ని 1997లో ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. ప్రయాణతేదీకి ఒక్క రోజు ముందుగానే టికెట్‌ బుక్ చేసుకోవచ్చు. స్లీపర్ క్లాస్, ఏసీ, ఎగ్జిక్యూటివ్ అన్ని బోగీల టికెట్లు పొందవచ్చు. ఏసీ క్లాస్ టికెట్లు ఉదయం పది గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. నాన్‌ ఏసీ క్లాస్ టికెట్లు ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.  తత్కాల్ టికెట్ బుకింగ్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా లేదా నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఒక పీఎన్‌ఆర్‌పై గరిష్టంగా నలుగురుకి మాత్రమే టికెట్లు మాత్రమే బుక్ అవుతాయి. 

తత్కాల్‌లో బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకోవచ్చు కానీ, డబ్బులు మాత్రం వాపస్ రావు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి టికెట్‌ కన్ఫామ్‌ కాకుంటే ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. డబ్బులు కూడా వాపస్ వచ్చేస్తాయి.  తత్కాల్‌ టికెట్ల విషయంలో ఏ రాయితీలు వర్తించవు. 

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget