అన్వేషించండి

IPL 2022 Final GT vs RR LIVE: చరిత్ర సృష్టించిన గుజరాత్ - మొదటి సీజన్‌లోనే కప్ కైవసం!

IPL 2022 Final GT vs RR LIVE Updates: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

LIVE

Key Events
IPL 2022 Final GT vs RR LIVE: చరిత్ర సృష్టించిన గుజరాత్ - మొదటి సీజన్‌లోనే కప్ కైవసం!

Background

ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (GT vs RR final) రెడీ అయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్రమోదీ స్టేడియంలో ట్రోఫీని ముద్దాడాలని రెండు జట్లు కలగంటున్నాయి. అటు గుజరాత్ టైటాన్స్‌, ఇటు రాజస్తాన్ రాయల్స్‌లో మంచి ఆటగాళ్లే ఉన్నారు. రషీద్‌ బౌలింగ్‌లో బట్లర్‌, అశ్విన్‌ స్పిన్‌ను మిల్లర్‌ ఎలా ఆడతారోనన్న ఉత్కంఠ బాగా నెలకొంది.

బట్లర్‌పై 'అఫ్గన్‌'

రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌  ఈ సీజన్లో ఎన్నడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదేశాడు. 16 మ్యాచుల్లో 151 స్ట్రైక్‌రేట్‌, 58 సగటుతో ఏకంగా 824 పరుగులు చేశాడు. ఒక్కడే 78 బౌండరీలు, 45 సిక్సర్లు దంచికొట్టాడు. ఈ సారి ప్రతి బౌలర్‌పై అటాకింగ్‌ చేస్తున్నాడు. అలాంటిది అఫ్గాన్‌ స్పిన్‌గన్‌, గ్లోబల్‌ సూపర్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్ బంతులకు ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే టీ20ల్లో బట్లర్‌ను అతడి కన్నా ఎక్కువసార్లు ఎవరూ ఔట్‌ చేయలేదు. ఐపీఎల్‌లో 3 సార్లు, మొత్తంగా 4 సార్లు ఔట్‌ చేశాడు. బట్లర్‌ 8 ఇన్నింగ్సుల్లో 60 కన్నా తక్కువ స్ట్రైక్‌రేట్‌తో 25 పరుగులే చేశాడు.

బట్లర్‌ ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న తొలి పది బంతులకు 81 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడు. అదే ఛేజింగ్‌లోనైతే 169కి మారుతున్నాడు. అందుకే ఫైనల్లో రషీద్‌ ఖాన్‌ కీలకం అవుతాడు. బట్లర్‌ను త్వరగా పెవిలియన్‌ పంపించేందుకు హార్దిక్‌ కచ్చితంగా అతడిని వినియోగిస్తాడు. ఇక సాయి కిషోర్‌ సైతం పరుగులు ఇవ్వకుండా బౌలింగ్‌ చేస్తున్నాడు. వీరిద్దరి వల్లే గుజరాత్‌ మిడిల్‌ ఓవర్లలో 7 కన్నా తక్కువ పరుగులు ఇస్తోంది.

కిల్లర్‌కు యాష్‌ గండం

గుజరాత్‌ టైటాన్స్‌ కిల్లర్‌ 'డేవిడ్‌ మిల్లర్‌' ఈ సీజన్లో బాగా ఆడటానికి ఓ కారణం ఉంది. స్పిన్‌ బౌలింగ్‌తో అతడి బ్యాటింగ్‌ మరింత మెరుగైంది. 144 స్ట్రైక్‌రేట్‌, 96 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో మాత్రం మూడుసార్లు ఔటయ్యాడు. పైగా లెఫ్ట్‌హ్యాండర్‌. అతడి బౌలింగ్‌లో 116 బంతులాడి 85 పరుగులే చేశాడు. అందుకే అతడు క్రీజులోకి రాగానే సంజూ శాంసన్‌ యాష్‌ను ప్రయోగిస్తాడనడంలో సందేహం లేదు.

* ఈ సీజన్లో మూడో స్థానం తర్వాత వచ్చి డేవిడ్‌ మిల్లర్‌ కన్నా ఎక్కువ పరుగులు ఎవరూ చేయలేదు. 449 రన్స్‌ కొట్టాడు. మిగతావాళ్లు 142 వద్దే ఆగిపోయారు. 

* ఈ సీజన్లో పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన పేసర్‌ మహ్మద్‌ షమి. 11 వికెట్లు పడగొట్టాడు. అతడు వికెట్‌ తీసిన 12 మ్యాచుల్లో టైటాన్స్‌ 11 గెలిచారు. విచిత్రంగా వికెట్లు తీయని మూడుసార్లూ ఓడిపోయారు.

* ఐపీఎల్‌ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌. 2016లో సన్‌రైజర్స్‌ తరఫున 848 పరుగులు చేశాడు. ఆ రికార్డు బద్దలు కొట్టేందుకు జోస్‌ బట్లర్‌కు మరో 25 పరుగులే అవసరం.

* ఒక వికెట్‌ పడగొడితే యుజ్వేంద్ర చాహల్‌ మళ్లీ పర్పుల్‌ క్యాప్‌ అందుకుంటాడు. వనిందు హసరంగ (26)ను వెనక్కి నెట్టేస్తాడు.

23:41 PM (IST)  •  29 May 2022

IPL 2022 Final, GT Vs RR Live: 18.1 ఓవర్లలో గుజరాత్ స్కోరు 133-3 - ఏడు వికెట్లతో విజయం

ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో మొదటి బంతికే సిక్సర్ కొట్టి గిల్ మ్యాచ్ ముగించాడు.

శుభ్‌మన్ గిల్ 45(43)
డేవిడ్ మిల్లర్ 32(19)
ఒబెడ్ మెకాయ్ 3.1-0-26-0

23:38 PM (IST)  •  29 May 2022

IPL 2022 Final, GT Vs RR Live: 18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 127-3

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 127-3గా ఉంది.

శుభ్‌మన్ గిల్ 39(42)
డేవిడ్ మిల్లర్ 32(19)
రవిచంద్రన్ అశ్విన్ 3-0-32-0

23:37 PM (IST)  •  29 May 2022

IPL 2022 Final, GT Vs RR Live: 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 122-3

ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 122-3గా ఉంది.

శుభ్‌మన్ గిల్ 37(38)
డేవిడ్ మిల్లర్ 29(17)
రవిచంద్రన్ అశ్విన్ 4-0-40-1

23:27 PM (IST)  •  29 May 2022

IPL 2022 Final, GT Vs RR Live: 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 109-3

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 109-3గా ఉంది.

శుభ్‌మన్ గిల్ 37(38)
డేవిడ్ మిల్లర్ 17(11)
రవిచంద్రన్ అశ్విన్ 2-0-27-0

23:23 PM (IST)  •  29 May 2022

IPL 2022 Final, GT Vs RR Live: 15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 97-3

ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 97-3గా ఉంది.

శుభ్‌మన్ గిల్ 33(35)
డేవిడ్ మిల్లర్ 9(8)
ఒబెడ్ మెకాయ్ 3-0-20-1

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
WhatsApp Ban: వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
Padi Kaushik Reddy : కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
Vishnu Manchu: తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Embed widget