అన్వేషించండి
Bonalu Festival: బోనమెత్తిన వైఎస్ షర్మిల.. చిన్ననాటి ఫ్రెండ్‌తో ఉత్సాహంగా జాతర

బోనాల పండుగలో వైఎస్ షర్మిల
1/5

ఆషాఢ మాస బోనాల సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అమ్మ వారికి బోనం సమర్పించారు.
2/5

ప్రతి ఏటా నిర్వహించే ఆనవాయితీ ప్రకారం మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
3/5

హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ కన్నుల పండుగగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
4/5

‘‘అచ్చమైన తెలంగాణ సంస్కృతికి స్వచ్ఛమైన రూపం బోనాల పండుగ. భక్తి శ్రద్ధలతో ఆడపడుచులు ఎత్తే బోనం నా ప్రజలకు సకల శుభాలను తెచ్చిపెట్టాలి. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు’’ అని షర్మిల ట్వీట్ చేశారు.
5/5

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో బోనమెత్తిన ఆ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్
Published at : 01 Aug 2021 05:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion