అన్వేషించండి
Chandrababu Pawan Meeting: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ, ఏం చర్చించారంటే !
హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

చంద్రబాబుతో పవన్ భేటీ
1/9

హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
2/9

జీవో నెంబర్ 1 పేరుతో కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవటాన్ని ఖండించిన పవన్
3/9

పవన్ కు సాదరంగా స్వాగతం పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు
4/9

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన ఇరువురు నేతలు
5/9

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ
6/9

ప్రతిపక్ష పార్టీ లపై వైసీపీ సర్కార్ దాడులకు తెగబడుతోందని, వాటిని ఎదుర్కోొవాలని నిర్ణయం
7/9

చంద్రబాబు, పవన్ కలసి ఉమ్మడి మీడియా సమావేశం
8/9

తన ఇంటి వద్ద నుంచి బయలుదేరిన పవన్ కు వీడ్కోలు పలుకుతున్న చంద్రబాబు
9/9

దాదాపుగా మూడు గంటల పాటు సాగిన సమావేశం
Published at : 08 Jan 2023 04:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion